30 ఏళ్ల తర్వాత ఊహించని పరిణామం.. శని ఎఫెక్ట్‌తో వీరికి డబ్బే డబ్బు!

Updated on: Feb 02, 2026 | 9:27 PM

జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి ఉండే ప్రత్యేకత గురించి చెప్పాల్సిన పని లేదు. అత్యంత శక్తివంతమైన గ్రహాలలో ఇదొక్కటి. ఇక శని గ్రహం కర్మల ఫలితంగా శిక్షలను ఇస్తుంది. అయితే శని గ్రహం దాదాపు రెండున్నర సంవత్సరాలకు ఒకసారి రాశిని మార్చుకుంటుంది. 2026లో ఏప్రిల్ నెలలో వని సంచారం చేయనుంది. దీని ప్రభావం 12 రాశులపై పడగా, నాలుగు రాశుల వారికి మాత్రం అనేక ప్రయోజనాలు కలగనున్నాయి.

1 / 5
ఏప్రిల్ నెలలో శని గ్రహం మీన రాశిలో ఉదయించనున్నాడు. దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత శని గ్రహం మీన రాశిలో ఉదయిస్తున్నాడు. దీని వలన నాలుగు రాశుల వారికి ఆర్థికంగా, ఆరోగ్య పరంగా, అన్ని విధాలా కలిసి రానుంది. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం చూద్దాం.

2 / 5
ధనస్సు రాశి : శని గ్రహం మీన రాశిలో ఉదయించడం వలన ధనస్సు రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి.  విద్యార్థులు మంచి ర్యాంకులు సంపాదించుకుంటారు. ముఖ్యంగా రియలెస్టేట్ రంగంలో ఉన్నవారు ఎక్కువ ఆదాయం సంపాదించుకుంటారు.  ఈ రాశి వారికి పదో ఇంటికి పై శని దృష్టి ఉండటం వలన వ్యాపారంలో కలిసి వస్తుంది

3 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి కర్మ స్థానంలో శని ఉదయించడం వలన కోర్టు వ్యవహారాలు అనుకూలంగా వచ్చే ఛాన్స్ ఉంది. ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్ వస్తుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే విదేశీ ప్రయాణం చేయాలి అనుకుంటున్నారో వీరికి కలిసి వస్తుంది. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.  ఏప్రిల్ నెల మొత్తం అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

4 / 5
మకర రాశి : మకర రాశి వారికి శని అన్ని శుభాలనే తీసుక రానున్నాడు. వీరికి ఆర్థికపరమైన సమస్యలన్నీ తొలిగిపోతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఈ రాశి వారు స్థిరాస్తి లేదా ఇల్లు, కొత్త వాహనం కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా కలిసి వస్తుంది. అన్ని రంగాల్లో అద్భుతంగా ఉంటుంది.

5 / 5
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి ఇది చాలా అద్భుతమైన సమయం అని చెప్పాలి. ఈ రాశి వారు తమ ఇంటిలో శుభకార్యాలు నిర్వహించుకుంటారు. వ్యాపారల్లో అత్యధిక లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే ఛాన్స్ ఉంది. అన్ని విధాల అద్భుతంగా కలిసి వస్తుంది.