శని ఎఫెక్ట్.. ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే, డబ్బే డబ్బు

Updated on: Mar 19, 2026 | 5:31 PM

నవగ్రహాల్లో శని గ్రహం చాలా శక్తివంతమైనది. శని కర్మల ఫలితంగా ఫలితాలను ఇస్తుంది. చాలా వరకు ఏ రాశి వారిపై శని ప్రభావం ఉంటుందో వారికి అనేక సమస్యలు ఎదురు అవుతుంటాయి. కానీ ఏ రాశి వారికి అయితే శని అనుగ్రహం ఉంటుందో వారికి తిరుగే ఉండదు. పట్టిందల్లా బంగారం అవుతుంది. అయితే, ఏప్రిల్ లో శని మీన రాశిలో ఉదయించనున్నాడు. దీని వలన నాలుగు రాశుల వారికి అద్భుతంగా ఉండనుంది.

1 / 5
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని ప్రకారం సూర్యుడు, శని గ్రహాలు జరగబోతున్నాయి. దీని వలన కొన్ని రాశుల వారికి నష్టాలు కలగనున్నాయి. పర్సనల్ లైఫ్ లో నుంచి వ్యాపారాల వరకు ఆర్థిక కష్టాలు మొదలవ్వనున్నాయి. మరి ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

2 / 5
వృషభ రాశి : వృషభ రాశి వారికి మీన రాశిలో శని ఉదయించడం వలన అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. పనుల్లో విజయం వరిస్తుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేయాలి అనుకుంటున్నారో, వారి కోరిక నెరవేరుతుంది.

3 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. శని ఉదయించడం వలన అనేక శుభఫలితాలు కలుగుతాయి. ఇంటా బయట సానుకూల వాతావరణం నెలకొంటుంది. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చాలా రోజుల నుంచి ఉన్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి త్వరగా బయటపడతారు.

4 / 5
మకర రాశి : మకర రాశి వారికి చాలా అద్భతంగా ఉంటుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. పనుల్లో విజయం మీ సొంతం అవుతుంది. వ్యాపార ప్రారంభించాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారానికి ఇది అనుకూలమైన సమయం. ఆరోగ్యం బాగుంటుంది.

5 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి శని అనుగ్రహం వలన సానుకూల ఫలితాలు కలగనున్నాయి.  పనుల్లో విజయం వరిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో ఫస్ట్ ర్యాంకులో పాస్  అవుతారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. శని ప్రభావంతో చాలా సమస్యల నుంచి బయటపడగలుగుతారు.

Follow Us