500 సంవత్సరాల తర్వాత అద్భుతమైన కలయిక.. వీరి పంట పండినట్లే!

Updated on: Nov 24, 2025 | 7:46 PM

నవంబర్ నెలలో నాలుగు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరనున్నాయి. ప్రస్తుతం బుధ గ్రహం వృశ్చిక రాశిలో సంచరిస్తుంది. అయితే ఈ గ్రహం నవంబర్ 29న తుల రాశిలోకి పయనం అవుతాడు, అప్పటికే అదే రాశిలో శని కూడా మీన రాశిలో ఉంటూ, వక్రం నుంచి సాధారణ స్థితిలోకి వస్తాడు. దీని శని, బుధ గ్రహాల మార్గీ గతి కలయిక జరుగబోతుంది.

1 / 5
ఇది 12 రాశులపై దాని ప్రభావం చూపుతుంది. కానీ కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. దాదాపు 500 సంవత్సరాల తర్వాత వీరి కలయిక ఏర్పడనున్నది. ఇది ఏ రాశి వారికి లక్కు తీసుకొస్తుందో ఇప్పుడు చూద్దాం.

2 / 5
కుంభ రాశి : శని, బుధ గ్రహం ఒకే మార్గంలోకి రావడం వలన కుంభ రాశి వారికి కార్యాలయాల్లో కీర్తి ప్రతిష్టలు పెరిగే ఛాన్స్ ఉంది. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

3 / 5
మిథున రాశి: మిథున రాశి వారికి నవంబర్ నెల పట్టిందల్లా బంగారమే కానుంది. వీరు అనుకోని మార్గాల ద్వారా ఆదాయం సంపాదించుకుంటారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

4 / 5
మకర రాశి :  మకర రాశి వారికి  శని, బుధ గ్రహం ఒకే మార్గంలో రావడం వలన అద్భుతమైన ప్రయోజనాలు చేకూరనున్నాయి. వీరు అనుకోని విధంగా లాభాలు అందుకుంటారు. ముఖ్యంగా నవంబర్ నెలలో వీరికి కుటుంబంలో గౌరవం లభిస్తుంది.

5 / 5
మీన రాశి : మీన రాశి వారికి శని, బుధ గ్రహాలు ఒకే మార్గంలోకి రావడం వలన ఊహించని విధంగా లాభాలు అందుకుంటారు. మీరు అనుకున్న పనిని సమయానుసారంగా చేస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.