Red Thread: మంచిదని ఎర్ర దారం కట్టుకుంటున్నారా.. ఈ రాశుల వారికి అరిష్టమట, జీవితం ఆగమాగమే!

Updated on: Mar 21, 2026 | 4:34 PM

Red Thread Astrology: మనం ఏ గుడికి వెళ్లినా, ఏ జాతరకు వెల్లిన అక్కడ మన చేతికి కట్టుకునే దారాలు ఎరుపు లేదా నలుపు రంగులో కనిపిస్తాయి. చాలా వరకు ఎరుపులోనే ఎక్కువగా ఉంటాయి. ఎరుపురంగు దారాన్ని మనం దైవికమైనదిగా భావిస్తాం. అయితే చాలా మందిలో ఎరుపురంగు దారం కట్టుకోడం శుభమా, అశుభమా అనే అపోహలు ఉన్నాయి. కాబట్టి జోతిష్యం ప్రకారం ఈ దారం కట్టుకోవడం శుభమా, అశుభమా తెలుసుకుందాం.

1 / 5
మనం చేతికి కట్టుకోవడానికి ఎక్కువగా ఉపయోగించే దారాల్లో ముఖ్యం మూడ రంగులు కనిపిస్తాయి. వాటిలో ఒకటి ఎరుపు, నలుపు, ఆకుపచ్చ. ఈ మూడు దారాలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిమూర్తులకు ప్రతీకలుగా పరిగణించబడతాయి. మత విశ్వాసాల ప్రకారం, ఎర్ర దారాన్ని శుభప్రదమైనదిగా భావిస్తారు. అయితే కొన్ని రాశుల వారు ఈ ఎరుపు దారాన్ని ధరించకూడదని జోతిష్యం చెబుతోంది.

2 / 5
మత విశ్వాసాల ప్రకారం, చేతికి ఎర్ర దారం కట్టుకోవడం వల్ల మనపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. దీనివల్ల హనుమంతుని ఆశీస్సులు కూడా లభిస్తాయని అంటారు. కుజ గ్రహం ఎరుపు రంగులో ఉంటుంది. అందువల్ల, ఎర్ర దారం కట్టుకోవడం జాతకంలో కుజ స్థానాన్ని బలపరుస్తుంది. దీనివల్ల ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగుతాయని అంటారు.

3 / 5
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మేష, సింహ, వృశ్చిక రాశుల వారు ఎర్ర దారాన్ని కట్టుకోవాలి. మత విశ్వాసాల ప్రకారం, ఈ రాశుల వారు ఎర్ర దారాన్ని కట్టుకోవడం ద్వారా హనుమంతుని ఆశీస్సులు పొందుతారు. సూర్యదేవుడైన కుజుడు ఎరుపు రంగును చాలా ఇష్టపడతాడు. అందుకే, ఈ రాశికి అధిపతి గ్రహం అయినందున, ఎర్ర దారం వారికి శుభప్రదమైనది.

4 / 5
అదే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శని అనేది మకర, కుంభ రాశులకు అధిపతి. శని దేవునికి ఎరుపు రంగు ఇష్టం ఉండదు. కాబట్టి  శనివారాల్లో శని దేవునికి నల్ల నువ్వులను సమర్పిస్తారు. అందువల్ల, ఈ రెండు రాశుల వారు ఎరుపు దారాన్ని ధరించకూడదని జోతిష్యం చెబుతోంది. వారితో పాటు, మీన రాశి వారు కూడా ఎరుపు దారాన్ని ధరించకూడదట.

5 / 5
ఒక వేళ మీరు ఎర్రదారం కట్టుకోవాలి అనుకుంటే మంగళవారం కట్టుకోవడం మంచిదట. ఆ రోజు ఈ దారాన్ని కట్టుకోవడం వల్ల బ్రహ్మ అనుగ్రహంతో కీర్తి, విష్ణు అనుగ్రహంతో రక్షణ, శివ అనుగ్రహంతో అన్ని కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. దీనితో పాటు, లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపద, దుర్గాదేవి అనుగ్రహంతో బలం, సరస్వతీదేవి అనుగ్రహంతో జ్ఞానం లభిస్తుందని కూడా నమ్ముతారు. (గమనిక: పైన పేర్కొన్న సమాచారం ఇంటర్నెట్, జోతిష్య నిపుణుల సమాచారం మేరకు అందించబడింది. వీటిని టీవీ9 దృవీకరించడం లేదు.)

Follow Us