జాగ్రత్త.. ఈ నెల చివరి వరకు వీరికి దిన దిన గండమే

Updated on: Oct 14, 2026 | 11:51 AM

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం అక్టోబర్ నెలలో అనే గ్రహాలు సంచారం చేయనున్నాయి. అంతే కాకుండా గ్రహాల కలయిక కూడా జరగనుంది. అయితే దీని వలన ఈ నెల 29 వరకు నాలుగు రాశుల వారికి అనేక సమస్యలు ఎదురుకానున్నాయంట. ముఖ్యంగా వారు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా , ఉద్యోగపరంగా చాలా నష్టాలు చవి చూస్తారంట. కాగా, ఇంతకీ ఆ నాలుగు రాశులు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1 / 5
మకర రాశి : ఈ రాశి వారికి అష్టమంలో కుజ సంచారం వల్ల అనవసర ఖర్చులు పెరుగుతాయి. చేతిలో డబ్బు నిలవదు. వాహనాలు నడిపేటప్పుడు, మెట్లు దిగేటప్పుడు జాగ్రత్త అవసరం. చిన్న గాయాలు అయ్యే సూచన ఉంది. ఉద్యోగంలో మీ మాటకు విలువ తగ్గినట్లు అనిపిస్తుంది. ఎవరితోనూ వాదనలకు దిగకండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం

2 / 5
కన్యా రాశి : అక్టోబర్ నెల వీరికి చాలా కష్టకాల సమయం అని చెప్పాలి. ఈ రాశిలోనే శుక్ర, కేతువుల కలయిక వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అంతే కాకుండా అప్పుల బాధలు కూడా అధికం అవుతాయి. ఆర్థికంగా చాలా నష్టపోతారు. భార్యాభర్తల మధ్య చిన్న మాట పెద్ద గొడవలకు కారణం అవుతుంది. ఉద్యోగంలో బదిలీ లేదా పని ఒత్తిడి ఉంటుంది.

3 / 5
మేష రాశి :మేష రాశి వారికి సప్తమంలో కుజుడు ఉండటం వల్ల ఎదుటివారితో గొడవలకు దారితీస్తుంది. అక్టోబర్ నెలలో వీరు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువలన ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వ్యాపారస్తులు ఏ పని చేసినా ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయడం మంచిది. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి.

4 / 5
మిథున రాశి :పంచమంలో రాహు ప్రభావంతో పిల్లల విషయంలో ఆందోళన, చదువులో ఏకాగ్రత లోపం. ఉద్యోగ ప్రయత్నాల్లో చివరి నిమిషంలో ఆటంకం. డబ్బు విషయంలో మోసపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. ఇంటిలో కలహాలు ఎక్కువ అవుతాయి. అన్ని విధాలుగా వీరికి ఇది కష్టకాలం అని చెప్పాలి.

5 / 5
నోట్ : ఈ సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా, నిపుణుల మేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించి తీరాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us