
కన్యా రాశి : కన్యా రాశి వారికి నవంబర్ 14 తర్వాత అదృష్టం తలుపు తడుతుంది. చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు చేతికి వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూసే వారికి శుభవార్త అందుతుంది. వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు. పెళ్లి కోసం చూస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది.

తుల రాశి : శుక్ర సంచారం వలన వీరికి అద్భుతంగా ఉంటుంది. తుల రాశి వారికి శుక్రుడి ఆశీస్సులు లభిస్తాయి. ఎందుకంటే ఆర్థికంగా ఇన్నాళ్లు ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. కొత్త ఇల్లు, వాహనం కొనే యోగం ఉంది. ఉద్యోగంలో జీతం పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో అదృష్టం మీ వెంటే ఉంటుంది.

మకర రాశి : మకర రాశి వారికి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. అప్పులు తీరిపోతాయి. ఉద్యోగం మారాలనుకునే వారికి ఇది మంచి సమయం. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా లాభదాయకంగా ఉంటాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

మేష రాశి : మేష రాశి వారికి ఇది గోల్డెన్ టైమ్ అని చెప్పొచ్చు. ఆగిపోయిన పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. వ్యాపారంలో లాభాలు రెట్టింపు అవుతాయి. కొత్త ప్రాజెక్ట్ మొదలుపెట్టడానికి ఇదే మంచి సమయం. ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు.

మిథున రాశి : మిథున రాశి వారికి అదృష్టం, ధనం రెండూ కలిసి వస్తాయి. లాటరీ, ఆస్తి, పూర్వీకుల ఆస్తి వంటి వాటి నుంచి ధన లాభం కలిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వస్తాయి, దానితో పాటు జీతం కూడా పెరుగుతుంది.