Navratri 2026: నవరాత్రుల్లో ఈ 4 రాశుల వారికి అదృష్టం.. ఉద్యోగం, వ్యాపారంలో లాభాలు!

Updated on: Oct 10, 2026 | 6:04 PM

Navratri 2026 Lucky Zodiac Signs: దుర్గా దేవికి అత్యంత ప్రీతిపాత్రమైన నవరాత్రులు అక్టోబర్ 11, 2026 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ తొమ్మిది రోజుల పండుగలో అమ్మవారిని భక్తులు తొమ్మిది రూపాల్లో పూజిస్తారు. హిందూ సంప్రదాయంలో నవరాత్రులకు విశేష ప్రాధాన్యం ఉంది. ఈ ఏడాది గ్రహాలు, నక్షత్రాల స్థితిగతుల కారణంగా నవరాత్రులు కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు తీసుకొచ్చే అవకాశముందని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ జీవితంలో సానుకూల మార్పులకు అవకాశాలు ఉన్నాయి. మరి ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.

1 / 5
కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఈ దేవి నవరాత్రులు అనుకూలంగా ఉండవచ్చని జ్యోతిష్య పండితుల అంచనాలు చెబుతున్నాయి. కొత్త వాహనం కొనుగోలు చేయాలనుకునే వారి కోరిక నెరవేరే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారు శుభ వార్తను వింటారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే సూచనలు ఉన్నాయి. ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త మార్గాలు కనిపించే అవకాశముంది. పొదుపు పెంచుకోవడానికి కూడా అనుకూల సమయం కావచ్చని భావిస్తున్నారు.

2 / 5
కన్యా రాశి: ఈ రాశి వారికి నవరాత్రుల తొమ్మిది రోజులు చాలా అనుకూలంగా ఉంటాయి. వివాహం కోసం ఎదురుచూస్తున్న అవివాహితులకు శుభవార్తలు అందే అవకాశం ఉంది. పెళ్లి సంబంధాలు ముందుకు వెళ్లవెళ్లే అవకాశముంది. విదేశీ ప్రయాణానికి సంబంధించిన అవకాశాలు కూడా రావచ్చు. ఉద్యోగంలో కష్టానికి తగిన గుర్తింపు లభించే సూచనలు ఉన్నాయి. పదోన్నతి లేదా కోరుకున్న ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకోవచ్చు.

3 / 5
ధనుస్సు రాశి: ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు మరింత బలపడుతుంది.  భూమి, ఆస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి. ఉద్యోగం, వ్యాపార రంగాల్లో కొత్త అవకాశాలు దక్కుతాయి. ప్రముఖులైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. పాత పరిచయాల ద్వారా ప్రయోజనాలు పొందే అవకాశం కూడా ఉంది.

4 / 5
మీన రాశి: ఈ రాశి వారికి ఈ నవరాత్రుల సమయంలో అదృష్టం కలిసివచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. సమాజంలో గౌరవం, ప్రతిష్ఠలు పెరిగే అవకాశముంది. చాలాకాలంగా నిలిచిపోయిన పనులు మళ్లీ ముందుకు సాగే ఛాన్స్ ఉంది. కష్టానికి తగిన ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులకు కెరీర్‌లో ఎదిగేందుకు కొత్త మార్గాలు కనిపిస్తాయి. కుటుంబంలో సంతోషకరమైన పరిస్థితులు నెలకొంటాయి. సౌకర్యాలు, వ్యక్తిగత అవసరాల కోసం ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున సరైన ఆర్థిక ప్రణాళికతో ముందుకు వెళ్లడం మంచిది.

5 / 5
దేవి నవరాత్రులు భక్తి, ఆధ్యాత్మికత, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా భావిస్తారు. ఈ తొమ్మిది రోజులు దుర్గాదేవిని పూజిస్తూ, మంచి ఆలోచనలతో ముందుకు సాగాలని భక్తులు విశ్వసిస్తారు. జ్యోతిష్య అంచనాలు సానుకూలంగా ఉన్నప్పటికీ, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాల్లో విజయాన్ని సాధించడానికి కృషి, ప్రణాళిక, సరైన నిర్ణయాలు ఎంతో ముఖ్యం. ఈ కథనంలోని రాశిఫలాలు జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా అందించిన అంచనాలు మాత్రమే. వీటిని శాస్త్రీయంగా నిర్ధారితమైన ఫలితాలుగా పరిగణించకూడదు.

Loading...
Unable to load recommendations.
Follow Us