
అయితే చంద్రుడు స్వచ్ఛత, ఆనందానికి గుర్తు, ఈ చంద్రుడు, జూన్ 27న జ్యేష్ట్య నక్షత్రంలోకి సంచారం చేశాడు. అయితే జూన్ 29 వరకు అదే నక్షత్రంలో ఉంటాడు. ఈ సమయంలో నాలుగు రాశుల వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

కర్కాటక రాశి: చంద్ర సంచారం వలన కర్కాటక రాశి వారికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. వీరికి అన్ని విధాలుగా అద్భుతంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇవి అత్యధిక లాభాలను తీసుకొస్తాయి. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

కన్యా రాశి : కన్యా రాశి వారికి ఇది చాలా బెస్ట్ సమయం. ఆదాయం డబుల్ అవుతుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ఇవి చాలా లాభదాయకంగా ఉంటాయి. డబ్బులు రావడం జరుగుతుంది. దీంతో చాలా ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

మీన రాశి: చంద్ర సంచారం మీన రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మేష రాశి, కుంభ రావి, ధనస్సు రాశి వారికి ఇది నష్టాలను, ఆర్థిక సమస్యలను తీసుకొస్తుంది. వీరు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెబుతున్నారు నిపుణులు

తుల రాశి : తుల రాశి వారికి ఇది చాలా మంచి సమయం. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. రాని మొండి బాకీలు అన్నీ కూడా వసూలు అవుతాయి. ఆర్థికంగా బాగుంటుంది, ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులు మంచి ర్యాంకులతో ఫాస్ అవుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటారు. అన్ని విధాలుగా కలిసి వస్తుంది.