చంద్రుని చల్లని చూపు.. శ్రావణ మాసంలో శుభవార్తలు అందుకునే రాశులివే!

Updated on: Aug 14, 2026 | 1:01 PM

జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడు ప్రశాంతతకు చిహ్నం. అయితే చంద్రుడి సంచారం వలన నాలుగు రాశుల వారు శ్రావణ మాసంలో శుభ వార్తలు అందుకుంటారు. అంతే కాకుండా వారికి ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్నివిధాలుగా చాలా అద్భుతంగా కలిసి వస్తుందని చెబుతున్నారు పండితులు. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5
మేష రాశి : మేష రాశి వారికి ఇది మంచి సమయం. ఈ రాశి వారు ఈ సమయంలో శుభవార్తలు వింటారు. అంతే కాకుండా వీరికి అన్నివిధాలుగా కూడా కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునేవారికి కూడా ఇది చాలా మంచి సమయం. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

2 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. గత కొన్ని రోజుల నుంచి ఎవరు అయితే ఎక్కువగా డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారో, వారు ఈ  సమయంలో ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదిస్తారు. అంతే కాకుండా అన్నివిధాలుగా కలిసి వస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

3 / 5
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. చంద్రుడి చల్లని చూపు ఈ రాశి వారిపై ఉండటం వలన వీరు అన్ని విధాలుగా ప్రయోజనాలు అందుకుంటారు. చాలా రోజుల నుంచి ఎవరు అయితే మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో, వారికి ఇది మంచి సమయం అని చెప్పాలి.

4 / 5
తుల రాశి : తుల రాశి వారికి ఆదాయం డబుల్ అవుతుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం కలుగుతుంది. అన్నివిధాలుగా చాలా అద్భుతంగా ఉంటుంది.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Loading...
Unable to load recommendations.
Follow Us