వీరికి వద్దన్నా అదృష్టం తలుపు తడుతోంది.. ఇక అన్నీ మంచి రోజులే

Updated on: Jul 07, 2026 | 9:06 PM

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయికలు, సంచారం సహజం. అయితే ఈ గ్రహాల సంచారం, కలయికలు, తిరోగమనం పన్నెండు రాశులపై ప్రభావం చూపుతాయి. కొన్ని సార్లు ఇవి శుభ ఫలితాలను ఇస్తే మరికొన్ని సార్లు అశుభ ఫలితాలను ఇస్తుంది. కాగా, దీని గురించి తెలుసుకుందాం.

1 / 5
శక్తివంతమైన గ్రహాలలో కుజ గ్రహం కూడా ఒకటి. ఇది చాలా వరకు కష్టాలను, సుఖాలను రెండింటిని సమానంగా ఇస్తుంది. అయితే  కుజుడు తన దిశన మార్చుకున్నాడు. దీని వలన ఇది నాలుగు రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకొస్తుంది. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

2 / 5
మేష రాశి : మేష రాశి వారికి కుజ గ్రహ సంచారం వలన చాలా వరకు అద్భుతంగా కలిసి వస్తుంది. ఆదాయం డబుల్ అవుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. వీరికి మంచి రోజులు ప్రారంభం అయినట్లే, అన్ని విధాలుగా వీరికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.

3 / 5
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి ఇది చాలా అనుకూల సమయం. మొండి బాకీలు వసూలు అవుతాయి. గతంలో వాయిదా పడిన పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు. అంతే కాకుండా ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది.  ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

4 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి ఇది మంచి సమయం. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా వస్తాయి. అంతే కాకుండా ఈ రాశి వారు ఇంటిలో శుభకార్యాలు నిర్వహించుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఆదాయం డబుల్ అవుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

5 / 5
తుల రాశి : తుల రాశి వారికి ఈ సమయంలో పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే అవుతుంది. వీరికి ఆదాయం డబుల్ అవుతుంది. అలాగే ఈ రాశి వారికి అన్నివిధాలుగా కలిసి వస్తుంది. చాలా సంతోషంగా గడుపుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అంతే కాకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇది మీకు చాలా వరకు మేలు చేస్తుంది.

Follow Us