Maha Shivratri 2022: మహాశివరాత్రి రోజు ఈ రాశులపై శివుడి ప్రత్యేక అనుగ్రహం ఉంటుందట.. అవేంటంటే..

|

Feb 28, 2022 | 1:56 PM

మహాశివరాత్రి.. హిందూవులకు అత్యంత ప్రత్యేకమైన రోజు. ఉపవాసం.. జాగరణ ఉండి శివుడిని పూజిస్తుంటారు. దేశవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంటారు. అయితే ఈ శివరాత్రి రోజున ఈ రాశులపై శివుడి అనుగ్రహం ఉంటుందట. అవెంటో తెలుసుకుందామా.

1 / 5
మేషరాశి..  ఈ సంవత్సరం మాహాశివరాత్రి మేషరాశి వారికి ఎంతో శుభప్రదం. వీరు శివరాత్రి రోజున శివాలయానికి వెళ్లి శివుడికి ఆభిషేయం చేయడం వలన వీరు కోరికలు నేరవేరతాయి. అంతేకాకుండా.. అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు.

2 / 5
మిథున రాశి.. శివరాత్రి రోజున వీరు శుభవార్త వింటారు. అలాగే శివుడి ప్రత్యేక అనుగ్రహం వీరిపై ఉంటుంది. ఈ రాశివారి వైవాహిక జీవితంలో మంచి మార్పులు వస్తాయి. సంబంధాలు మరింత మెరుగయ్యే అవకాశం ఉంది. మీ భాగస్వామితో మీ బంధాన్ని బలోపేతం చేయడానికి మీరు శివుడిని పూజించాలి.

3 / 5
వృశ్చిక రాశి..  ఈరాశివారు.. శివరాత్రి రోజున శివుడి ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి. జీవితంలో మానసిక ప్రశాంతత.. సమతుల్యతను పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి అనేక అవకాశాలు వస్తాయి. ఉద్యోగం, వ్యాపారంలో విజయం సాధిస్తారు.

4 / 5
మకర రాశి..  వీరికి మాహాశివరాత్రి రోజున శనిదేవుడు.. మహాశివుడి ఆశీస్సులు లభిస్తాయి. ఈ శివరాత్రి రోజున వీరు బేలపత్రం, గంగాజలం, ఆవుపాలతో శివుడిని పూజించడం వలన ఐశ్వర్యం, సంతోషం పెరుగుతాయి.

5 / 5
కుంభ రాశి..   ఈ రాశివారికి శివరాత్రి రోజున శని దేవుడు, మహ శివుడి ఆశీస్సులు లభిస్తాయి. ఉద్యోగంలో మరింత విజయం సాధిస్తారు. అంతేకాకుండా... శివుడిని ఆరాధించడం వలన ఆదాయం పెరుగుతుంది. ఈరోజున ఉపవాసం ఉండి.. శివుడిని పూజించాలి.