కుబేర యోగం.. ఈ రాశుల వారు కోటీశ్వరులు అవ్వడం ఖాయం!

Updated on: Mar 25, 2026 | 9:20 AM

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, మరొక గ్రహంతో కలయిక వలన రాజయోగాలు ఏర్పడుతుంటాయి. అయితే అతి త్వరలో సూర్యుడు మేష రాశిలోకి సంచారం చేయనున్నాడు. దీని వలన కుభేర యోగ ఏర్పడుతుంది. దీని వలన నాలుగు రాశుల వారు కోటీశ్వరులు అవ్వడం ఖాయం అంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

1 / 5
 జ్యోతిష్య శాస్త్రంలో శక్తివంతమైన గ్రహాల్లో సూర్యు, కుజ గ్రహాలు ఉంటాయి. అయితే ఏప్రిల్ 14న మేష రాశిలోకి సూర్యుడు సంచారం చేస్తాడు. అదే సమయంలో ఇప్పటికే మేష రాశిలో కుజ గ్రహం సంచారంలో ఉంది. ఈ రెండు రాశులు కూడా మిత్ర రాశులు. అందువలన ఈ రెండు రాశుల సంయోగం కుబేర యోగాన్ని ఏర్పరుస్తుంది. దీని వలన నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది.

2 / 5
మేష రాశి : మేష రాశి వారికి తమ రాశిలోనే కుజ గ్రహం, సూర్యుడి కలయిక వలన ఏర్పడే కుబేర రాజయోగం వలన అదృష్టం కలిసి వస్తుంది. ఈ రాశి వారికి ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రతి పనిని చాలా నిర్భయంగా చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. అంతే కాకుండా ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

3 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే తీర్థయాత్రలు చేయాలని కలలు కంటున్నారో వారికి ఇది చాలా అద్భుతమై సమయం అని చెప్పాలి. ఇటా  బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. అన్నింటా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి.

4 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. ముఖ్యంగా వీరి ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే వ్యాపారంలో నష్టాలు చూస్తున్నారో, వారు మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

5 / 5
తుల రాశి : తుల రాశి వారికి కుబేర యోగం వలన అదృష్టం కలిసి వస్తుంది. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. వైవాహిక జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

Follow Us