కేతువు ఎఫెక్ట్.. ఈ రాశుల వారి జీవితంలో కొత్త మలుపే!

Updated on: Jan 25, 2026 | 1:49 PM

కేతువు గ్రహాన్ని నీచ గ్రహం అంటారు. నవగ్రహాల్లో ఇది ఒక ప్రత్యేకమైన గ్రహం. ఎవరి జాతకంలో అయితే కేతువు శుభ స్థానంలో ఉంటుందో వారికి ఆర్థికంగా అదృష్టం కలిసి వస్తుంది, ఒక వేళ నీచ స్థానంలో ఉంటే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే కేతువు రాశి సంచారం చేయనుంది. దీని వలన కొన్ని రాశుల వారికి ప్రయోజనాలు చేకూరనున్నాయి.

1 / 5
 కేతువు గ్రహం సంచారం వలన కొన్ని రాశుల వారి జీవితంలో ఊహించని ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, అన్ని విధాలుగా కలిసి రానుంది. కాగా కేతు గ్రహ సంచారం వలన ఏ రాశి వారికి లక్కు కలిసి వస్తుందో ఇప్పుడు మనం చూద్దాం.

2 / 5
మకర రాశి :మకర రాశి వారికి కేతు ప్రభావం చాలా శుభపరిణామాలను తీసుకొస్తుంది. కేతువు ప్రభావం వలన వీరి ఆర్థిక పరిస్థితులు చాలా మెరుగు పడతాయి. వృత్తి ఉద్యోగాల్లో కలిసి వస్తుంది. కార్యాలయాల్లో పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం నెలకుంటుంది.

3 / 5
వృషభ రాశి : వృషభ రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారు అత్యధిక లాభాలు పొందుతారు. మొండి బాకీలు వసూలు అవుతాయి, కేతువు అనుగ్రహం వలన మధ్యలో ఆగిపోయిన పనులు త్వరగా పూర్తి అవుతాయి. ఆర్థికం, ఆరోగ్యపరంగా అద్భుతంగా కలిసి వస్తుంది.

4 / 5
సింహ రాశి :  సింహ రాశి వారికి కొత్త అవకాశాలు పుట్టుకొస్తాయి. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. మంచి గౌరవం లభిస్తుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా కలిసి వస్తుంది. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

5 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. విద్యార్థులు మంచి ర్యాంకులు పొందుతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతుల పెరుగుతాయి. సామాజిక రంగాల్లో ఉన్నవారికి విశేషమైన గుర్తింపు లభిస్తుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది