Guru Gochar 2026: గురు బలం.. జూన్ నుంచి ఆ రాశులకు జాక్‌పాట్ ఖాయం..!

Jupiter in Cancer Benefits: జ్యోతిషశాస్త్రం ప్రకారం గురు గ్రహం బలంగా, అనుకూలంగా ఉన్నవారు జీవితంలో ప్రముఖులుగా ఎదుగుతారు. వారికి కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. వారు చెప్పిన మాటకు విలువ పెరుగుతుంది. గురు బలం కలిగిన వారి జీవితాల్లో విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం మిథున రాశిలో సంచారం చేస్తున్న గురు గ్రహం జూన్ 3న తన ఉచ్ఛస్థానమైన కర్కాటక రాశిలోకి ప్రవేశించి, దాదాపు ఏడాది పాటు అక్కడే కొనసాగనుంది. ఉచ్ఛస్థితిలో ఉన్న గురువు అనుకూలంగా ఉన్న రాశుల వారికి ప్రత్యేక గుర్తింపు, ఖ్యాతి తీసుకువస్తాడని జ్యోతిష్య విశ్వాసం. మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, వృశ్చికం, మకర రాశుల వారు ఈ కాలంలో ప్రముఖుల జాబితాలో చేరే అవకాశముందని భావిస్తున్నారు.

Guru Gochar 2026: గురు బలం.. జూన్ నుంచి ఆ రాశులకు జాక్‌పాట్ ఖాయం..!
Jupiter In Cancer Benefits

Edited By:

Updated on: Feb 22, 2026 | 1:12 PM

Follow Us