అయ్యో ఎంత కష్టం వచ్చే.. బాధలు మోసుకొస్తున్న జూలై.. ఈ రాశుల వారికి కన్నీరే..

Updated on: Jun 22, 2026 | 5:24 PM

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలు, సంచారం, నక్షత్ర సంచారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే జూలై నెలలో అనేక గ్రహాలు సంచారం చేయనున్నాయి. అంతే కాకుండా గ్రహాల సంయోగం కూడా జరగనుంది. దీని వలన ఐదు రాశుల వారు పుట్టెడు బాధలు అనుభవించనున్నారు. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

1 / 5
మేష రాశి : మేష రాశి వారికి అనారోగ్య సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తాయి. ఈ నెలలో వీరు ఎక్కువగా ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది.  ఏ పని చేసినా అది ప్రతి సారి వాయిదా పడుతూ వస్తుంది. అనేక ఇబ్బందులు ఎదురు అవుతాయి. అన్నింట్లో సమస్యలే ఉంటాయి.

2 / 5
తుల రాశి :తుల  రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. కానీ ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ఇవి చాలా ఇబ్బందులకు గురి చేస్తాయి. అందుకే ఖర్చుల విషయంలో చాలా ఆలోచించాలి. అప్పుల బాధలు అధికం అవుతాయి. చేయాలి అనుకున్న పని వాయిదా పడుతూ వస్తుంది.

3 / 5
కన్యా రాశి : కన్యా రాశి వారికి మానసిక ఆందోళనలు ఎక్కువ అవుతాయి. మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. లేకపోతే మాటపట్టింపులు వస్తాయి. ఇవే మీ జీవితంలో అనేక సమస్యలకు కారణం అవుతాయి. అందువలన ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

4 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్ర్తత్తగా ఉండాలి. దీర్ఘకాలిక వ్యాధులు అనేక ఇబ్బందులకు గురి చేస్తాయి. మానసిక ఆందోళనలు ఎక్కువ అవుతాయి. ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్త అవసరం. లేకపోతే ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంది. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.

5 / 5
మీన  రాశి : మీన రాశి వారు జూలై నెలలో అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు. ముఖ్యంగా చాలా వరకు పనులు వాయిదా పడటం జరుగుతుంది. అనుకోని ఇబ్బందులు తలెత్తుతాయి. ప్రతి విషయంలో వ్యతిరేకత ఎక్కువ అవుతుంది. ఆరోగ్యం దెబ్బతింటుంది.

Follow Us