కుబేరుడికి ఇష్టమైన మొక్క ఇదే.. ఇంట్లో ఉంటే కనక వర్షమే

Updated on: Sep 02, 2026 | 4:38 PM

ఇంటి ముందు చాలా మంది అనేక రకాల మొక్కలు నాటుకుంటున్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చాలా మంది సంపద పెరగాలి అని మనీ ప్లాంట్ మొక్కను ఇంటిలో నాటుకుంటున్నారు. కానీ మనీ ప్లాంట్ కాకుండా ఈ మొక్కను ఇంటిలో నాటుకోవడం వలన మీ అదృష్టం మారుతుందంట. ఇంతకీ ఆ మొక్కలు ఏవి అంటే?

1 / 5
కుబేరుడికి కొన్ని మొక్కలు అంటే అమితమైన ఇష్టం ఉంటుందంట. మరీ ముఖ్యంగా ఒక మొక్క అంటే ఆయనకు చాలా ఇష్టం ఉంటుంది. అందువలన ఆ మొక్క ఎవరిలో అయితే సరైన దిశలో ఉంటుందో, వారికి అన్ని విధాలుగా మేలు చేకూరుతుందంట. ఇంతకీ ఆ మొక్క ఏది అంటే?

2 / 5
జేడ్ మొక్క అందిరికీ తెలిసిందే దీనిని లక్కీ ప్లాంట్ అని కూడా అంటారు. అయితే ప్రతి ఒక్కరి ఇంటిలో తప్పకుండా మనీ ప్లాంట్ మొక్క ఉంటుంది. అయితే అది కాకుండా ఎవరి ఇంటిలో అయితే జేడ్ మొక్క ఉంటుందో వారికి ఆర్థికంగా, సంపద పరంగా అన్ని విధాలుగా చాలా అద్భుతంగా కలిసి వస్తుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

3 / 5
లక్కీ ప్లాంట్ మొక్క ఇంటిలో ఉండటం వలన ఇది వ్యాపార పరంగా, వృత్తి పరంగా అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ముఖ్యంగా వాస్తు శాస్త్రం ప్రకారం, ఇది చాలా అద్భుతమైన ప్రయోజనాలు చేకూర్చుతుందంట. అంతే కాకుండా ఈ మొక్క ఇంటిలో ఉండటం వలన కుటుంబ సభ్యుల మధ్య బంధుత్వం, ప్రేమ, అనురాగాలు కూడా పెరుగుతాయని చెబుతున్నారు పండితులు.

4 / 5
ముఖ్యంగా కుబేరుడికి ఈ మొక్క చాలా ఇష్టం కాబట్టి ఎవరు అయితే, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఇది చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. అంతే కాకుండా ఈ మొక్క ఇంటిలో ఉండటం వలన ధనాభివృద్ధి కలుగుతుంది. అప్పుల బాధల నుంచి త్వరగా బయటపడతారు. వీరి ఇంటిలో ఎప్పటికీ డబ్బులు ఉంటాయి. చాలా అద్భుతంగా కలిసి వస్తుంది.

5 / 5
అయితే ఇంటిలో ఈ మొక్క ఉండటం చాలా శుభప్రదం కానీ, ఇది సరైన దిశలో ఉన్నప్పుడు మాత్రమే దీని ఫలితాలు కనిపిస్తాయంట. లేకపోతే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతే కాకుండా బాత్ రూమ్, బెడ్ రూమ్ వంటి ప్రదేశాలలో ఈ మొక్కను పెట్టడం అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు పండితులు.

Loading...
Unable to load recommendations.
Follow Us