Home Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు ఎలా ఉండాలి, ఏ దిశలో ఏమి ఉండాలి? పూర్తి వివరాలు మీ కోసం..
వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు నిర్మాణం ఎలా ఉండాలి.. ఇంటి గదులు ఏ దిశలో ఉండాలి.. ఇలా ప్రతి విషయాలు వాస్తు గ్రంథాలలో ప్రస్తావించారు. వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం తూర్పు లేదా ఉత్తరం దిశలో ఉండాలి. మరోవైపు ఇల్లు తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య కోణం వైపుగా ఉండటం శుభప్రదంగా పరిగణించబడుతుంది.