గీతా జయంతి ఎప్పుడు? తేదీ శుభ సమయం ఇదే !

Updated on: Nov 19, 2025 | 10:00 AM

హిందూ మతంలో వివాహ పంచమి అనేది చాలా పవిత్రమైన పండుగ, ప్రతి ఒక్కరూ ఈ పండగను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. శ్రీరాముడు, సీతాదేవిల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ మార్గశీర్ష పక్షంలోని, శుక్ల పక్ష పంచమి తిథిలో వస్తుంది. ఈ పండుగ అనేది రాముడు, సీత వివాహ ధర్మం, గౌరవం, వారి శాశ్వత ప్రేమకు ప్రతీకగా, ఈ పండుగను జరుపుకుంటారు. ఇది వీరు గొప్పతనాన్ని సూచిస్తుంది.

1 / 5

2 / 5
సనాతన ధర్మం పురాతన  గ్రంథాల ప్రకారం ద్వాపర యుగంలో అఘన మాసంలో శుక్ల పక్ష ఏకాదశి రోజున శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధ భూమిలో అర్జునుడికి, భగవద్గీత బోధనలు బోధించాడు. అందువలన ప్రతి సంవత్సరం గీతా జయంతిని మార్గశీర్షంలోని శుక్ల పక్ష ఏకాదశి రోజున జరుపుకుంటారు. గీతా జయంతి  శ్రీమద్ భగవద్గీత జననానికి ప్రతీక. అందుకే ప్రతి ఒక్కరూ దీనిని ఘనంగా జరుపుకుంటారు.

3 / 5
ఈ పవితమ్రైన రోజున, భక్తులు శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈరోజున భగవద్గీత పారాయణం చేయడం జరుగుతుంది. ఇక ఈ రోజున దాన ధర్మాలు చేయడం వలన కూడా అనేక ప్రయోజనాలు చేకూరుతాయంట. పంచాంగం ప్రకారం, అఘన మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి రోజున నవంబర్ 30న రాత్రి 9.29 నిమిషాలకు గీతా జయంతి ప్రారంభమై డిసెంబర్ 1న సాయంత్రం 7 గంటలకు ముగుస్తుందంట. అందువలన గీతా జయంతి డిసెంబర్ 1 జరుపుకుంటారు.

4 / 5
ఇక జ్యోతిష్య నిపుణులు అభిప్రాయం ప్రకారం, ఈరోజు శివవాస యోగంతో పాటు అభిజిత్ ముహుర్తంతో కూడా సమానంగా వస్తుందంట. ఈ యోగాల సమయంలో శ్రీ కృష్ణుడిని పూజించడం వలన కన్నయ్య ఆశీర్వాదాలు లభించడమే కాకుండా, భక్తుల కోరికలు కూడా నెరవేరుతాయంట.

5 / 5
ఇక గీతా జయంతి రోజు ఈ మంత్రాలు జపించడం చాలా మంచిదంట. ఈ రోజున ఓం కృష్ణాయ నమ:.. హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే... రామ హరే రామ రామ రామ హరే హరే,  ఓం శ్రీ కృష్ణ: శరణం మమ: ఇలాంటి మంత్రాలు జపించడం చాలా మంచిదంట.