బంగారం కొనడానికి ఇది మంచి సమయం.. కుబేరుడి అనుగ్రహంతో వీరికి డబ్బే డబ్బు

Updated on: Aug 14, 2026 | 12:45 PM

ఎవరి జాతకంలో అయితే కుబేరుడు మంచి స్థానంలో ఉంటాడో వారికి సంపదకు లోటు ఉండదు అంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని రాశుల వారికి కుబేరుడి , లక్ష్మీదేవి అనుగ్రహం, రాజయోగం కలగడం వలన అద్భుతమైన ప్రయోజనాలు కలకలున్నాయంట. ముఖ్యంగా వీరి చెతి నిండా సంపద ఉండటమే కాకుండా, బంగారం కొనుగోలు చేసే ఛాన్స్ ఉన్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

1 / 5

2 / 5
మేష రాశి : మేష రాశి వారికి లక్ష్మీదేవి, కుబేరుడి అనుగ్రహం కలుగుతుంది. దీని వలన వీరికి అన్ని విధాలుగా శుభ పరిమాణాలు కలుగుతాయి. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక స్థానం లభిస్తుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. బంగారం కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఇది చాలా మంచి సమయం.

3 / 5
కన్య రాశి : కన్యారాశి వారికి ఆదాయం పెరుగుతుంది. పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తి చేతికి అందుతుంది. అంతే కాకుండా వీరికి అన్నివిధాలుగా కలిసి వస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక స్థానం లభిస్తుంది. విద్యార్థులు మంచి ర్యాంకులతో ప్రశంసలు అందుకుంటారు

4 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి మొత్తం చాలా అద్భుతమైన సమయం అని చెప్పాలి. అనుకున్న పనులు నెరవేరతాయి. జీవితంలో ఆనందకర రోజులు వచ్చేస్తున్నట్లే. అలాగే ఈ రాశి వారికి ఆదాయం కూడా పెరుగుతుంది. అనుకోకుండా డబ్బు చేతికి అందుతుంది. దీంతో చాలా ఆనందంగా గడుపుతుంటారు

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Loading...
Unable to load recommendations.
Follow Us