సూర్య, శనిల ఎఫెక్ట్.. ఇక నుంచి ఈ రాశుల వారికి తిరుగు లేదంతే!

Updated on: Mar 07, 2026 | 5:50 PM

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయిక చాలా ప్రత్యేకమైనది. కొన్ని సార్లు గ్రహాల కలయిక వలన అదృష్టం కలిసి వస్తుంది. అంతే కాకుండా ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే మార్చి 15న సూర్య, శనిల కలయిక జరుగబోతుంది. కాగా, దీని వలన ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందో, ఇప్పుడు చూద్దాం.

1 / 5
సూర్య, శనిల కలయిక చాలా అరుదు. అయితే మార్చి నెలలో ఈ రెండు గ్రహాలు సంయోగం చెందనున్నాయి. ఇవి 12 రాశుల వారిపై ప్రభావం చూపగా, మూడు రాశుల వారికి మాత్రం అన్ని విధాల ప్రయోజనాలు చేకూర్చనున్నాయి. ముఖ్యంగా కర్కాటకం, మీన రాశి, మిథున రాశి వారికి విషేశమైన ప్రయోజనాలు అందిస్తుంది.

2 / 5
మిథున రాశి :  మిథున రాశి వారికి కెరీర్ పరంగా కలిసి వస్తుంది. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి.  విద్యార్థులు ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ అవుతారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఇంటా బయట పరపతి పెరుగుతుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారో, వారు వాటి నుంచి త్వరగా బయటపడతారు.

3 / 5
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి.  ఎవరు అయితే విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకుంటున్నారో వారి కోరిక నెరవేరుతుంది. అదృష్టం వరిస్తుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. చాలా కాలంగా వసూలు కానీ మొండి బాకీలు వసూలు అవుతాయి. విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అవుతారు. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేసి చాలా ఆనందంగా గడుపుతారు.

4 / 5
మీన రాశి : మీన రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. శని, సూర్యల కలయిక వీరి జీవితంలో కొత్త మలుపును తీసుకొస్తుంది. విద్యార్థులు చాలా ఆనందంగా గడుపుతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేసే ఛాన్స్ ఉంది.

5 / 5
మీన రాశి వారికి వృత్తిపరంగా కూడా కలిసి వస్తుంది. వీరు వీరి తెలివితేటలతో గొప్ప స్థాయికి ఎదుగుతారు.  వ్యాపారస్తులకు ఇది చాలా మంచి సమయం. ముఖ్యంగా ఎందులో పెట్టుబడి పెట్టినా డబుల్ ఆదాయం పొందుతారు. కానీ ఎక్కడైనా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించి, మాట్లాడటం చాలా మంచిది.

Follow Us