మాములు రాజయోగం కాదు స్వామి.. గురు ప్రభావంతో వీరికి డబ్బే డబ్బు!

Updated on: Apr 22, 2026 | 11:52 AM

జ్యోతిష్య శాస్త్రంలో గురు గ్రహానికి ప్రత్యేక, ప్రభావం ఉంటుంది. శక్తి వంతమైన గ్రహాల్లో ఇది కూడా ఒకటి. అయితే జూన్ 2న గురు గ్రహం కర్కాటక రాశిలోకి సంచారం చేస్తుంది. దీని వలన హంస మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. ఇది నాలుగు రాశుల వారికి ఊ హించని ప్రయోజనాలు తీసుకొస్తుంది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

1 / 5
మేష రాశి   : మేష రాశి వారికి చాలా అద్భుతంగా ఉండనుంది. వీరికి గురు గ్రహం ప్రభావంతో ధనానికి దాన్యానికి లోటు ఉండదు. విద్యార్థులకు, వ్యాపారస్తులకు, కళా రంగంలో ఉన్నవారికి అందరికీ ఈ గురు సంచారం అదృష్టాన్ని తీసుకొస్తుంది. కుటుంబ సభ్యుల్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. సమాజంలో మంచి గుర్తింపు సంపాదించుకుంటారు.

2 / 5
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి గురు సంచారం చాలా అద్భుతమైన లాభాలను తీసుకొస్తుంది. వీరు ఆర్థికంగా చాలా దృఢంగా తయారు అవుతారు. అదే విధంగా వాహన యోగం, ధనయోగం కలిగే సూచనలు ఉన్నాయి. సమాజంలో వీరికంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఇంటా  బయట సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. డబ్బుకు లోటు ఉండదు. రావాల్సిన మొండి బాకీలు సమయానికి చేతికి అందుతాయి.

3 / 5
మీన రాశి : మీన రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఉంది. ఇంటిలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆదాయం పెరుగుతుంది. అప్పుల బాధల నుంచి త్వరగా బయటపడతారు. విదేశీ ప్రయాణాలు చాలా లాభదాయంకంగా ఉంటాయి.  ముఖ్యంగా ఈ రాశి వారు తమ సంతానం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంటారు.

4 / 5
వృశ్చిక రాశి : వీరికి ఆదాయం రెట్టింపు అవుతుంది. అంతే కాకుండా  ఊహించని విధంగా బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్నారో వారికి ఇది  మంచి సమయం అని చెప్పాలి. అన్ని విధాలుగా ఈ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి

5 / 5
నోట్ : ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది

Follow Us