అదృష్టమే, ఆనందమే.. పుష్కర యోగంతో ఈ రాశుల ఇంట సిరుల పంట!

Updated on: Mar 24, 2026 | 9:14 AM

హిందూ జ్యోతిష్య శాస్త్రంలో ద్వి పుష్కర యోగం అనేది ఒక శుభ యోగం అని చెప్పవచ్చును. ఈ సమయంలో చాలా మంది శుభ కార్యాలు నిర్వహించుకుంటారు. ఇది నక్షత్రాల కలయికతో ఏర్పడు అత్యంత శుభప్రదమైనది అని చెబుతుంటారు. ఇక ఈ సమయంలో ఏ పూజ చేసినా, పనులు చేసినా , ఏ కోరికలు కోరుకున్నా అవి త్వరగా నెరవేరుతాయని చెబుతారు. అందుకే చాలా మంది ఈ సమయంలో కొత్త పనులను ప్రారంభిస్తుంటారు.

1 / 5
ముఖ్యంగా ఈ ద్వి పుష్కర యోగం అనేది ధనిష్ట, చిత్ర ,మృగశిర నక్షత్రాల కలయికతో, ఆది వారం లేదా మంగళ, శని వారంలో ఏర్పడుతుంది. అలాగే ఈ 2026  మార్చి 24 మంగళ వారం రోజు ద్వి పుష్కర యోగం ఏర్పడనుంది.  ఇది ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభమై బుధ వారం ఉదయం ఆరు గంటలకు పూర్తి అవుతుంది. అయితే ఇది కూడా కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొచ్చింది. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

2 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి ద్వి పుష్కర యోగంతో లక్కు కలిసి వస్తుంది. ఈ రాశి వారు ఈరోజు ఏ పనిని ప్రారంభించినా వీరికి అదృష్టం కలుగుతుంది. అంతే కాకుండా ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లాభిస్తాయి. అన్నింటా శుభఫలితాలు నెలకొంటాయి.

3 / 5
కన్యా రాశి : కన్యారాశి వారికి ఇది చాలా అద్భుతమైన సమయం అని చెప్పాలి. వీరికి ఆర్థికంగా కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూసే వారు ఈ సమయంలో తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుతారు. అంతే కాకుండా విదేశీ ప్రయాణాలు చేసే ఛాన్స్ ఉంది. ఇవి చాలా లాభదాయకంగా ఉంటాయి. అన్నింటా శుభ ఫలితాలు కలుగుతాయి.

4 / 5
కర్కాటక రాశి :  ఈ రాశి వారి జీవితంలో ఇదొక అద్భుత ఘట్టం కానుంది. వీరు తమ కెరీర్ పరంగా మంచి పురోగతి సాధిస్తారు. ప్రోత్సహించే వ్యక్తులు ఎప్పుడూ మీ వెన్నంటే ఉంటారు. అన్ని విధాలుగా మీకు ఇది కలిసి వచ్చే సమయం అని చెప్పాలి.

5 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో, వారు వాటి నుంచి బయటపడతారు. ఆనందకర వాతావరణం నెలకొటుంది.

Follow Us