హోలీ రోజే చంద్ర గ్రహణం.. వీరికి ఊహిచని లాభాలు!

Updated on: Feb 05, 2026 | 8:07 PM

జ్యోతిష్యశాస్త్రం 12 రాశులపై గ్రహణాల ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే 2026లో మార్చి 3న చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. అంతే కాకుండా అదే రోజు హోలీ పండుగ కూడా, అయితే హోలీ రోజే చంద్రగ్రహణం ఏర్పడటం వలన మూడు రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు కలగనున్నాయంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

1 / 5
హోలీ రోజు చంద్రగ్రహణం ఏర్పడనుంది. దీనికి నూతక కాలంచెల్లుతుంది. భారతదేశంలోని కొన్ని ప్రదేశాలలో ఈ చంద్రగ్రహణం కనిపిస్తుంది. అందువలన చంద్రగ్రహణం సమయంలో తప్పకుండా గ్రహణ నియమాలు పాటించాలి అంటున్నారు పండితులు. అయితే ఇది ఎవరికి ప్రయోజనాలను తీసుక రాబోతుందో ఇప్పుడు చూద్దాం.

2 / 5
సింహ రాశి : జ్యోతిష్య శాస్త్ర నిపుణుల ప్రకారం, సింహ రాశి వారికి హోలీ రోజు ఏర్పడే చంద్రగ్రహణం అదృష్టాన్ని తీసుకొస్తుందంట. వీరిపై ఇది చాలా అనుకూలతను చూపిస్తుంది. దీని వలన వీరికి వృత్తి, ఉద్యోగాల్లో కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. వ్యాపారస్థులకు ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది.

3 / 5
మేష రాశి : మేష రాశి వారికి హోలీ, చంద్రగ్రహణం శుభ ప్రదంగా ఉండనుంది. వీరి ఆదాయం పెరుగుతుంది. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. ఉన్నతాధికారుల నుంచి మన్ననలు పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ అందుకునే ఛాన్స్ ఉంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది

4 / 5
మకర రాశి : మక రాశి వారికి హోలీ పండుగ రోజే చంద్రగ్రహణం ఏర్పడటం వలన అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయంట. చాలా రోజుల నుంచి ఎవరు అయితే స్థిరాస్తులు కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో, వారికి ఇది కలిసి వస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఈ సమయంలో ఏ పని చేసినా అది చాలా త్వరగా పూర్తి అవుతుందంట.

5 / 5
ముఖ్యంగా ఈ చంద్ర గ్రహణం హోలీ రోజు రావడం వలన ఈ రాశి వారి జీవితం కూడా అన్ని రంగులు కలిగలిసేలా చాలా ఆనందంగా కొనసాగుతుందని చెబుతున్నారు. అలాగే కోర్టు వ్యవహారాలు, భూమి ఆస్తికి సంబంధించిన వ్యవహాలు వీరికి అనుకూలంగా ఉండనున్నాయంట.

Loading...
Unable to load recommendations.
Follow Us