Chanakya Niti: సక్సెస్ సొంతం కావాలంటే వైఫల్యాల నుంచి పాఠం నేర్చుకోమంటున్న చాణక్య

|

May 15, 2023 | 1:31 PM

భారతదేశంలో తత్వవేత్త , పండితుడు, వ్యూహకర్తగా ఆచార్య చాణుక్యుడు పరిగణించబడుతున్నాడు. మానవ జీవన విధానానికి సంబంధించిన అనేక విషయాలను నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు.  ఈ విషయాలు నేటికీ అనుసరణీయం. వీటిని అనుసరించడం ద్వారా వైఫల్యంనుంచి అనేక పాఠాలను నేర్చుకోవచ్చు. వాటిని  అధిగమించి సక్సెస్ ను అందుకోవచ్చు. చాణక్యుడు వైఫల్యాల నుండి కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చిని చెప్పాడు. అవి ప్రతి ఒక్కరి జీవితంలో సహాయపడతాయని పేర్కొన్నాడు. 

1 / 5
పరిస్థితిని అంచనా వేయండి: సంక్షోభం స్వభావంతో పాటు తీవ్రతను అర్థం చేసుకోవడం ముఖ్యమని.. అత్యంత ప్రాముఖ్యత ఉందని చాణక్యుడు నొక్కి చెప్పాడు. ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించడం, ప్రభావాన్ని విశ్లేషించడం, మూల కారణాలను గుర్తించడం. క్షుణ్ణమైన అంచనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి సమర్థవంతమైన వ్యూహాన్ని రూపొందించేలా చేస్తుందని పేర్కొన్నాడు. మిమ్మల్ని అనుమతిస్తుంది.

2 / 5
మద్దతు, ప్రోత్సాహం: ఆచార్య చాణక్య ప్రకారం వైవాహిక జీవితంలో భార్యాభర్తలు ఒకరికొకరు మద్దతుగా నిలవాలి. వీరి మధ్య సంబంధం బలపడుతుంది. వ్యక్తిగత లక్ష్యాలు, ఆకాంక్షలను కొనసాగించడంలో జీవిత భాగస్వామి మద్దతు ప్రేరణ, ప్రోత్సాహం ఇస్తుంది. ఒకరు విజయం సాధిస్తే.. ఇద్దరూ కలిసి ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోండి.  

3 / 5

ఆచార్య చాణక్యుడు ఇతరుల వైఫల్యాలు, తప్పుల చూసి నేర్చుకోవడం అత్యంత ప్రాముఖ్యం అని చెప్పాడు. వ్యక్తిగత నష్టం గురించి ఆలోచించకుండా.. ఇతరులు చేసిన తప్పులను చూసి అర్థం చేసుకోవడం. వాటిని పునరావృతం చేయకుండా ఉండటం తెలివైన వ్యక్తి లక్షణం. అలాంటి వారు కూడా త్వరగా విజయం సాధిస్తారు.

4 / 5
చాణక్యుడు ప్రకారం ఏ వ్యక్తి పుట్టుకతో గొప్పవాడు కాదు. అతను చేసే పనుల ద్వారా.. గొప్పదనం తెలుస్తుంది.  గొప్పదనం అనేది ప్రారంభ పరిస్థితులు లేదా వైఫల్యాల ద్వారా నిర్ణయించబడదని, వాటిని అధిగమించడానికి తీసుకునే చర్యల ద్వారా నిర్ణయించబడుతుందని చాణక్యుడు నమ్ముతాడు. అపజయం కలిగిందని.. చేపట్టిన పనిని ఎప్పటికీ వదులుకోకూడదు.

5 / 5
కోపంతో ఉండే స్త్రీలు: ఆచార్య చాణక్యుడు స్త్రీలకు కోపం ఎక్కువ అని చెప్పారు. ఆమెకు ఎప్పుడు కోపం వస్తుందో ఎవరికీ తెలియదు. ఈ కారణంగా ఆమె తన భర్తతో ఎప్పుడు తగవు పడుతూ ఉంటుంది. దాంపత్య జీవితం అసంతృప్తితో సాగిపోతూ ఉంటుంది.  