బాబా వంగా జ్యోతిష్యం..శ్రావణ మాసంలో తలరాత మార్చుకునే రాశులివే!

Updated on: Jul 16, 2026 | 1:34 PM

బాబా వంగా తన అంచనాల ద్వారా భవిష్యత్తులో జరిగే చాలా విషయాల గురించి తెలియజేయడం జరిగింది. ఆమె చెప్పినవి ఇప్పటి వరకు చాలా నిజం అయ్యాయి. దీంతో ఆమె జ్యోతిష్యం చాలా మందిలో మంచి నమ్మకం ఏర్పడింది. అయితే బాగా వంగా శ్రావణ మాసం నాలుగు రాశుల వారికి లక్కు తీసుకొస్తుంది. వారి తల రాత మారడం ఖాయం అని తెలియజేయడం జరిగింది. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5
మకర రాశి : మకర రాశి వారికి ఉద్యోగ పరంగా కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే మంచి జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఇది చాలా మంచి సమయం అని చెప్పాలి. అనుకున్నట్లుగానే అన్ని పనులు పూర్తి చేసుకుంటారు. చాలా ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తారు. ఈ రాశి వారికి అన్నివిధాలుగా కలిసి వస్తుంది.

2 / 5
మేష రాశి : బాబా వంగా జ్యోతిష్య ప్రకారం, శ్రావణ మాసంలో గ్రహాల కలయికల వలన  వీరికి అన్నివిధాలుగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారో, వారికి ఇది మంచి సమయం అని చెప్పాలి. అన్ని విధాలుగా వీరికి శుభాలే జరుగుతాయి. వీరు బాగా కష్టపడితే వీరి తలరాత మారడం ఖాయం.

3 / 5
వృషభ రాశి :వృషభ రాశి వారికి ఇది చాలా అద్భుతమైన కాలం అని చెప్పాలి. ఊహించని విధంగా ప్రయోజనాలు కలుగుతాయి. అన్నివిధాలుగా కలిసి వస్తుంది. వీరు ఈ సమయంలో తీర్థ యాత్రలు చేస్తారు. అంతే కాకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇవి చాలా లాభదాయకంగా ఉంటాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

4 / 5
మీన రాశి : మీన రాశి వారికి పట్టింది బంగారమే , ముట్టింది ముత్యమే అవుతుంది. శ్రావణ మాసంలో వీరు తమ కష్టంతో సమస్యలన్నీ తొలిగించుకొని చాలా ఆనందంగా జీవిస్తారు. చాలా అద్భుతంగా గడుపుతారు. అందువలన ఈ రాశి వారికి శ్రావణ మాసం చాలా అద్భుతమైనది అని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us