ఆరోగ్యమే కాదండోయ్.. ఈ 5 మొక్కలు ఇంట్లో ఉంటే అదృష్టం కూడా…

Updated on: Jun 20, 2026 | 12:43 PM

చాలా మంది తమ ఇంటిలో మనీ ప్లాంట్ మొక్కను ఎక్కువగా పెంచుకుంటారు. ఇది ఇంటికి అదృష్టాన్ని తీసుకొస్తుంది అంటారు. అయితే ఇది మాత్రమే కాకుండా మరో నాలుగు మొక్కలు ఇంటిలో పెంచుకోవడం వలన ఆరోగ్యాన్నే కాకుండా, అదృష్టానికి కూడా చాలా మంచిదంట.కాగా ఆ మొక్కలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1 / 5
మాన్ స్టెరాన్ మొక్క : మాన్ స్టెరాన్ మొక్క చాలా మంచిది. ఇది వాస్తు ప్రకారం అనేక ప్రయోజనాలను తీసుకొస్తుంది. అంతే కాకుండా  ఇది ఇంటిలో సంపదకు కారణం అవుతుంది. ఆదాయం రెట్టింపు అయ్యేలా చేస్తుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్నివిధాలుగా కలిసి వస్తుంది.

2 / 5
మనీ ప్లాంట్ : మనీ ప్లాంట్ మొక్క ఇంటిలో సంపద పెంచుతుంది అంటారు. అంతే కాకుండా ఇది ఆర్థిక పరమైన ప్రయోజనాలు చేకూరుస్తుంది. అలాగే ఇంటిలో ఆనందం, శ్రేయస్సు నెలకుంటుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

3 / 5
స్పైడర్ ప్లాంట్ : స్పైడర్ ప్లాంట్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఇంటిలో గాలిని శుద్ధి చేయడమే కాకుండా వాస్తు ప్రకారం కూడా చాలా మంచిదంట.  దీని వలన ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్నివిధాలుగా కలిసి వస్తుంది. అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

4 / 5
పీస్ లిల్లీ : పీస్ లిల్లి చాలా అందమైన మొక్క.  ఇది ఇంటిలో ఉండటం చాలా శుభప్రదం. అంతే కాకుండా ఆనందాన్ని కూడా తీసుకొస్తుందంట. అలాగే ఇది గాలిలోని బ్యాక్టీరియాను నశింపజేసి ఆరోగ్యాన్ని ఇస్తుంది,అలాగే అదృష్టాన్ని కూడా తీసుకొస్తుంది.

5 / 5
తులసి మొక్క : ఇది ఇంటిలో ఉండటం చాలా శుభప్రదం. తులసి మొక్క ఇంటిలో ఉండటం వలన సంపద పెరుగుతుంది.  ఇంట్లో సానుకూలత పెరుగుతుందంట. అందుకే చాలా మంది దీనిని ఇంటిలో నాటుకుంటారు. అన్నివిధాలుగా ఇది కలిసి వస్తుంది.నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Follow Us