ముచ్చింతల్ లోని శ్రీరామ నగరం సమతా మూర్తి ప్రాంగణంలో జరిగిన శాంతి కల్యాణోత్సవం ఆధ్యాత్మిక పరిమలాలతో చరిత్ర సృష్టించింది. 108 భగవాన్ మూర్తులకు ఒకే ముహూర్తాన అంగరంగ వైభవంగా శాస్త్రోక్తంగా శాంతి కల్యాణం నిర్వహించి దేవ దేవుళ్లను ఒకే వేదికపై సాక్షాత్కరించారు. సమస్త భక్తజనకోటి జేజేలు పలుకుతూ శాంతి కళ్యాణాన్ని వేదపండితుల మంత్రోచ్ఛారణలతో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామీజీ భక్తజనులకు 108 దివ్యదేశాల ప్రాశస్త్యాన్ని విశిష్టతను తెలియజేశారు. అత్యంత శాస్త్రోక్తంగా జరిగిన ఈ శాంతి కళ్యాణోత్సవానికి భక్త జనులు విశేషంగా తరలివచ్చారు.

చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ శాంతి కల్యాణాన్ని నిర్వహించడం కోదండరాముని ఆశీస్సులతో జరిగిందని శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామిజీ అన్నారు. లోక కల్యాణం కోసం నిర్వహించే ఈ శాంతి కళ్యాణం ప్రజలకు పాలకులకు రోగ రహిత ఆరోగ్య సుఖాలని అందిస్తుందని భక్తులకు తెలియజేశారు.

108 భగవాన్ మూర్తుల మాంగళ్యధారణ అనంతరం గోత్ర నామాలను భక్తులతో ఉచ్చారణ చేయించారు. ముచ్చింతల్ శ్రీరామనగరంలో జరిగిన శాంతి కల్యాణోత్సవంలో మై హోమ్ గ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వర రావు కుటుంబ సభ్యులతో పాటు సమతమూర్తి సహస్రాబ్ది ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

వైభవంగా 108 భగవాన్ మూర్తుల కల్యాణ వైభోత్సవం..శ్రీహరి నామ స్మరణతో పులకించిన ప్రాంగణం