2 / 5
ఈ హాజెల్ నట్స్‌లో అనేక రకాల పోషకాలు లభిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు, హెల్దీ ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, ఖనిజాలు లభిస్తాయి. మంచి హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి.. గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అంతే కాకుండా శరీరంలో పేరుకు పోయిన చెడు కొవ్వును తొలగిస్తుంది.