మకర రాశిలోకి చంద్రుడు.. వీరికి డబ్బే డబ్బు!

Updated on: Jun 19, 2025 | 3:27 PM

చంద్రుడి సంచారం వలన నాలుగు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకు ఒకసారి తన రాశిచక్రాన్ని మార్చుకుంటాడు. ఈ క్రమంలోనే జూన్ 18 రాత్రి సమయంలో చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశించాడు. దీంతో దీని ప్రభావం 12 రాశులపై పడగా, నాలుగు రాశుల వారికి మాత్రం అదృష్టం కలిసి రానున్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి చంద్రుడి సంచారం అద్భుతంగా కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరు ఏ పనులు చేసినా వారికి కలిసి వస్తుంది. అలాగే కుటుంబంలో కూడా ఆనందకర వాతావరణం ఏర్పడుతుంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం వీరి సొంతం అవుతుంది. అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి.

3 / 5
కన్యా రాశి : కన్యా రాశి వారికి చంద్రుడి సంచారం వలన అనేక ఆర్థిక ప్రయోజనాలు కలగడమే కాకుండా, అదృష్టం కలిసి వస్తుంది. వీరు ఏ పని చేసినా అందువలో విజయం సాధిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. అంతే కాకుండా ఈ రాశి వారు నూతన వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. చాలా సరదాగా గడుపుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది.

4 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి చంద్రుడి సంచారంతో అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. అంతే కాకుండా ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఆర్థికంగా అనేక లాభాలు పొందుతారు. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి కలిసి వస్తుంది. చేతిలో డబ్బు ఉండటం మీకు చాలా ఆనందాన్ని ఇస్తూ.. రోజంతా చాలా సంతోషంగా గడుపుతారు.

5 / 5
సింహ రాశి : చంద్రుడి సంచారం సింహ రాశి వారికి సానుకూల శక్తిని అందిస్తుంది. వ్యాపారవేత్తలకు అనేక లాభాలను తీసుకొస్తుంది. మానసిక ప్రశాంతతకలుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరిపే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా బంధువులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది.