
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

శని ఎవరి జీవితంలో అయితే మంచిగా ఉంటుందో వారికి వ ధన లాభం ఉంటుంది. ఇంకా వీరి ఆర్థిక కష్టాలు తీరిపోయి, సంతోషంగా ఉంటారు. తీరిపోతాయి. అయితే, ఈ ప్రభావం 12 రాశుల వారిమీద పడనుంది. ఇక మరి ముఖ్యంగా రెండు రాశుల వారికి శుభంగా ఉండనుంది. ఆ రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..

మీన రాశి : ఈ రాశివారి జీవితంలో పెను మార్పులు రాబోతున్నాయి. వీరి ఊహకందని విధంగా ఎన్నో అద్భుతాలు చూస్తారు. ఇంకా ఆగిపోయిన ప్రతి పని కూడా పూర్తవవుతుంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త అవసరం. ఇంకా మీ స్నేహితుల వలన కొత్త పెట్టుబడులు పెడతారు ఇక డబ్బే డబ్బు

మేష రాశి : మంచి చేస్తే చేసిన మంచి ఎక్కడికి పోదు ఇంకా వీరిని వెతుక్కుంటూ వస్తుంది. విదేశాల్లోకి అడుగుపెడతారు. ఇంకా వీరికి నచ్చినట్టుగా మారుతుంది .మీరు అనుకున్నవి మొత్తం వరసపెట్టి జరుగుతాయి. వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయి. ఆర్థిక సమస్యల నుంచి బయట పడి పెట్టుబడుల్లో ఆకస్మిక లాభాలు వస్తాయి.

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.