ఈ రాశుల వారికి పండుగే పండుగ.. తిరుగులేని రాజయోగం, పట్టిందల్లా బంగారమే..

Updated on: Aug 16, 2026 | 8:41 AM

వచ్చే నెలలో గ్రహాలు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించ నున్నాయి. ఇది చాలా అరుదైనది, శక్తివంతమైనది. తన సొంత నక్షత్రంలోకి ఇవి అడుగుపెట్టడం వలన ఈ ప్రభావం రెండు రాశుల వారికీ మంచిగా ఉండనుంది. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5
 జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశుల మీద ఈ ప్రభావం చూపిస్తుంది. కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

2 / 5

వచ్చే నెలలో గ్రహాలు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించ నున్నాయి. ఇది చాలా అరుదైనది, శక్తివంతమైనది. తన సొంత నక్షత్రంలోకి ఇవి అడుగుపెట్టడం వలన ఈ  ప్రభావం రెండు రాశుల వారికీ మంచిగా ఉండనుంది. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

వచ్చే నెలలో గ్రహాలు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించ నున్నాయి. ఇది చాలా అరుదైనది, శక్తివంతమైనది. తన సొంత నక్షత్రంలోకి ఇవి అడుగుపెట్టడం వలన ఈ ప్రభావం రెండు రాశుల వారికీ మంచిగా ఉండనుంది. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

3 / 5

మీన రాశి : మీ ఆఫీసులో చేసిన పనికి తగిన గుర్తింపు వస్తుంది. ఇంకా వీరికి ప్రమోషన్ తో పాటు జీతం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. 
ఉన్నత పదవులు కూడా చేపట్టే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా కూడా వీరికి మంచిగా ఉంటుంది.  పాత కాలంలో పెట్టిన పెట్టుబడులకు డబ్బులు వస్తాయి ఇంకా ఆగిపోయిన డబ్బు కూడా మీ చేతికి వస్తుంది.

మీన రాశి : మీ ఆఫీసులో చేసిన పనికి తగిన గుర్తింపు వస్తుంది. ఇంకా వీరికి ప్రమోషన్ తో పాటు జీతం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉన్నత పదవులు కూడా చేపట్టే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా కూడా వీరికి మంచిగా ఉంటుంది. పాత కాలంలో పెట్టిన పెట్టుబడులకు డబ్బులు వస్తాయి ఇంకా ఆగిపోయిన డబ్బు కూడా మీ చేతికి వస్తుంది.

4 / 5

వీరు కూడా ఊహించని విధంగా ఆర్థిక పరిస్థితులు ఇది వరకు కంటే మెరుగ్గా ఉంటాయి. డబ్బు సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఇంకా  వీరి రావాల్సిన డబ్బు కూడా  చేతికి అందుతుంది. అనుకున్న సమయంలో వీరు పనులు పూర్తీ చేస్తారు. ఇప్పుడు కష్టంగా అనిపించినా తర్వాత మొత్తం మారిపోతోంది

5 / 5
Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Loading...
Unable to load recommendations.
Follow Us