AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒంటికి చలువ చేసే సేమియా పాయసం.. తింటే, ఇమ్యూనిటీతో పాటు యూరిన్ సమస్యలు పరార్

Semiya payasam recipe in telugu: పాయసం చల్లారిన తర్వాత ఫ్రిజ్‌లో ఉంచి తింటే ఒంటికి కూడా చలువ చేస్తుంది. ఇంకా ఇది వేడి వేడి లేదా చల్లగా ఇలా రెండు రకాలుగా తినొచ్చు. వేసవిలో తీసుకుంటే శరీరానికి రిలీఫ్ ఇస్తుంది. అంతేకాదు, ఇది శరీరానికి చల్లదనం ఇస్తుంది. ఇది తిన్న వెంటనే ఈజీగా జీర్ణమవుతుంది ఎనర్జీ కూడా ఇస్తుంది.

Prasanna Yadla
|

Updated on: May 04, 2026 | 11:23 AM

Share
సేమియా పాయసానికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు సేమియా , ఒక కప్పు పాలు , ఒక కప్పు బెల్లం లేదా చక్కెర, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి , 10 కాజూ , ఇంకా 10 కిస్మిస్ , అర టేబుల్ స్పూన్ యాలకల పొడి , ఇంకా కొద్దిగా  కుంకుమపువ్వును తీసుకోవాలి. ఇవన్ని వేసి సేమియా పాయసం చేస్తే ఒంటికి చలువ చేస్తుంది.

1 / 5
సేమియా పాయసానికి తయారీ విధానం: ముందుగా సేమియాను బాగా వేయించుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి పాన్‌ పెట్టి  దానిలో నెయ్యి చేసి అది వేడి అయ్యాక సేమియాను వేసి బంగారు కలర్లోకి వచ్చే వరకు వీటిని బాగా వేయించాలి.  ఇలా చేస్తే పాయసం మంచి వాసన కూడా వస్తుంది. అంతేకాదు, టేస్టీగా కూడా ఉంటుంది.

2 / 5

 పాలను ఇలా మరిగించుకోవాలి: ఇప్పుడు ఒక గిన్నెను తీసుకుని దానిని పొయ్యి మీద పెట్టి, పాలను బాగా మరిగించాలి. ఇంకా ,ఆ తరవాత మరిగిన పాలలో ముందుగా వేయించిన సేమియా వేసి మీడియం మంటపై బాగా ఉడికించాలి. ఇది 
 మెత్తగా ఉడికిన తర్వాత బెల్లం లేదా పంచదారను  వేసి కలపాలి.

పాలను ఇలా మరిగించుకోవాలి: ఇప్పుడు ఒక గిన్నెను తీసుకుని దానిని పొయ్యి మీద పెట్టి, పాలను బాగా మరిగించాలి. ఇంకా ,ఆ తరవాత మరిగిన పాలలో ముందుగా వేయించిన సేమియా వేసి మీడియం మంటపై బాగా ఉడికించాలి. ఇది మెత్తగా ఉడికిన తర్వాత బెల్లం లేదా పంచదారను వేసి కలపాలి.

3 / 5
 బెల్లం ఎంత ఎక్కువ వేస్తే అంత మంచిది ఇంకా ఇది  హెల్తీ కూడా. ఇప్పుడు ఈ  డ్రై ఫ్రూట్స్ కూడా దీనిలో కలుపుకోవాలి. ఆ తరవాత మరో పాన్‌లో కొద్దిగా  నెయ్యి వేసి కాజూ, కిస్మిస్ కూడా వేసి  బాగా వేయించి వీటిని  పాయసంలో కలపాలి. యాలకల పొడి, కొద్దిగా కుంకుమపువ్వు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.

4 / 5
పాయసం చల్లారిన తర్వాత ఫ్రిజ్‌లో ఉంచి తాగితే ఒంటికి కూడా  చలువ చేస్తుంది. ఇంకా ఇది  వేడి వేడి లేదా చల్లగా ఇలా రెండు రకాలుగా తినొచ్చు. వేసవిలో తీసుకుంటే శరీరానికి రిలీఫ్ ఇస్తుంది. అంతేకాదు, ఇది శరీరానికి చల్లదనం ఇస్తుంది. ఇది తిన్న వెంటనే ఈజీగా  జీర్ణమవుతుంది ఎనర్జీ కూడా ఇస్తుంది.

5 / 5
Follow Us
హోమ్ ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌ కోసం జిబ్రానిక్స్ జెబ్-పిక్సాప్లే 72

నో అవినీతి, నో ఆర్భాటం.. తమిళనాట జోరుగా V-గవర్నెన్స్..

వానాకాలంలో తినాల్సిన వడలు ఇవే.. ఒంట్లో వేడి కూడా దెబ్బకు పరార్

వాట్సప్‌లో విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయడం ఎలా..?

ఈ దొంగల రూటే సపరేటు అనుకుంటా.. వీళ్లు చోరీ చేసే విధానం చూస్తే..

హెడ్‌ఫాక్స్ నుంచి స్మార్ట్‌ టెక్నాలజీ టార్మాక్ హెల్మెట్

E20 పెట్రోల్‌ వాడకంపై కేంద్ర కీలక ప్రకటన.. ఏం చెప్పిందంటే?

అవోర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ల ప్రత్యేకతలు ఇవే

ప్రపంచంలోనే నెంబర్ వన్ బాక్సాఫీస్ సెన్సేషన్.. తగ్గని క్రేజ్..

ఆగస్టులో జన్మించిన వారి వ్యక్తిత్వం.. జీవిత రహస్యం ఇదే