NASA: విశ్వం ఎలా ఉంటుందో చూశారా..? అద్భుత ఫోటోలు పంపిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్..
ఒక్కోసారి ఆకాశంలో అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. అవి వాతావరణ పరిస్థితులను బట్టి ప్రకృతిపరంగా ఏర్పడేవే ఎక్కువ ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఈఅద్భుతాల వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతుంటాయి.