శని గ్రహ సంచారం.. ఈ రాశుల వారికి అదృష్టం కలిసొచ్చే సమయం!

Updated on: Oct 16, 2026 | 9:26 AM

జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు

1 / 5

2 / 5
న్యాయదేవుడైన శని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ గ్రహం ఉత్తరాభాద్రపద నక్షత్రంలోకి సంచరించి.. ఇదే రాశిలో 
కొన్ని నెలలు పాటు ఉండనున్నాడు.ఉత్తరాభాద్రపద నక్షత్రానికి అధిపతి శని దేవుడే.  ఈ ప్రభావం వలన 2 రాశుల వారికీ మంచిగా ఉండబోతుంది.

న్యాయదేవుడైన శని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ గ్రహం ఉత్తరాభాద్రపద నక్షత్రంలోకి సంచరించి.. ఇదే రాశిలో కొన్ని నెలలు పాటు ఉండనున్నాడు.ఉత్తరాభాద్రపద నక్షత్రానికి అధిపతి శని దేవుడే. ఈ ప్రభావం వలన 2 రాశుల వారికీ మంచిగా ఉండబోతుంది.

3 / 5
ఈ రాశి వాళ్లు మనసులో ఏది అనుకుంటే అది జరుగుతుంది ఇంకా శని సంచారం వలన వీరి జీవితం కూడా మారుతుంది. 
 జీతం కూడా పెరుగుతుంది. ఇంకా చెప్పాలంటే వీళ్లు కూడా ఊహించని విధంగా మారుతుంది. అలాగే, గతంలో మీరు ఇచ్చిన  అప్పు కూడా తిరిగి వస్తుంది. ఇంకా వీరికి మంచి రాబడి వస్తుంది. అలాగే, వ్యాపారం కూడా అన్ని ఏరియాల్లో విస్తరిస్తారు

ఈ రాశి వాళ్లు మనసులో ఏది అనుకుంటే అది జరుగుతుంది ఇంకా శని సంచారం వలన వీరి జీవితం కూడా మారుతుంది. జీతం కూడా పెరుగుతుంది. ఇంకా చెప్పాలంటే వీళ్లు కూడా ఊహించని విధంగా మారుతుంది. అలాగే, గతంలో మీరు ఇచ్చిన అప్పు కూడా తిరిగి వస్తుంది. ఇంకా వీరికి మంచి రాబడి వస్తుంది. అలాగే, వ్యాపారం కూడా అన్ని ఏరియాల్లో విస్తరిస్తారు

4 / 5
శని గ్రహం సంచారం వలన ఈ రాశి వారికి మంచే జరుగుతుంది. ఇంకా ఈ ఉద్యోగ చేస్తున్నవారికి కొత్త బాధ్యతలు కూడా  పెరుగుతాయి.అలాగే, వ్యాపారపరంగా ఇంకా వ్యక్తిగతంగా కూడా మంచి ఫలితాలు రానున్నాయి.  ఇంకా సమాజంలో కూడా  గౌరవం బాగా పెరుగుతాయి. అలాగే, కొత్త ఒప్పందాలు కూడా కుదురుతాయి.

5 / 5
Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Loading...
Unable to load recommendations.
Follow Us