శని దెబ్బకు.. ఆ రాశుల వారికి చుక్కలే.. బ్యాడ్ టైం స్టార్ట్.. అత్యంత జాగ్రత్తగా..

Updated on: Apr 28, 2026 | 5:26 PM

శని గ్రహాన్ని అశుభంగా చెబుతారు గ్రహంగా చెబుతారు. అయితే, వచ్చే నెలలో రెండు రాశుల వారికి కష్టాలు ఎక్కువనున్నాయి. శని గ్రహం వేరే రాశిలోకి తన స్థానాన్ని మార్చుకోనున్నాడు. దీని వలన సమస్యలు ఎక్కువైతాయి. అందరూ వీరిని వెనక్కి లాగే ప్రయత్నం చేస్తారు.

1 / 5
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే గ్రహాలు, రాశులు వాటి  స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు పాజిటివ్ గా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, ఈ ప్రభావం 12 రాశుల పైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

2 / 5
శని గ్రహాన్ని అశుభంగా చెబుతారు గ్రహంగా చెబుతారు. అయితే, వచ్చే నెలలో రెండు రాశుల వారికి కష్టాలు ఎక్కువనున్నాయి. శని గ్రహం వేరే రాశిలోకి తన స్థానాన్ని మార్చుకోనున్నాడు. దీని వలన సమస్యలు ఎక్కువైతాయి. ఇంకా మొదలు పెట్టిన పనిలో ఆటంకాలు వస్తాయి. అందరూ వీరిని వెనక్కి లాగే  ప్రయత్నం చేస్తారు. ఇంక ఏది  అనుకూలంగా ఉండదు.  ఆ రాశు లేంటో ఇక్కడ చూద్దాం..

3 / 5
తులా రాశి : తులా రాశి వారి పనులన్నీ మధ్యలోనే ఆగిపోతాయి. ఏ పనులు కూడా ముందుకు పోవు. ఆలాగే, డబ్బు సమస్యలు కూడా వస్తాయి. ఇంకా వీరి నెత్తిన పెద్ద భారాలు పడతాయి వాటితోనే సతమవుతారు. ఇంకా  వీరు  ఈ సమయంలో వ్యాపారాలు చెయ్యకపోవడమే మంచిది. ఒక వేళ చేస్తే చాలా నష్ట పొతారు.  ఇంకా అనేక రకాలుగా ఇబ్బందులు పడతారు. భార్య భర్తల మధ్య గొడవలు మొదలవుతాయి.  జాగ్రత్తగా ఉండకపోతే మోసం జరిగే అవకాశం ఉంది. 40 రోజల పాటు దరిద్రం మీ వెంటే ఉంటుంది.

4 / 5
కుంభ రాశి:  కుంభ రాశి వారికి ఉన్న  కష్టాలు సరిపోనట్లు మళ్ళీ కొత్తవి కూడా మొదలవుతాయి. ఇంకా ఉద్యోగం చేసే ప్రదేశంలో కూడా జాగ్రత్త అవసరం గొడవలకు వెళ్ళకండి ఇది మీ గౌరవాన్ని దెబ్బ తీస్తుంది ఇంకా  ప్రభుత్వ ఉద్యోగం అవకాశం మధ్యలోనే ఆగిపోతోంది. ఇంకా వీరి జీవితం కూడా మారుతుంది. అప్పులు ఎక్కువవుతాయి.  పెట్టుబడులు అస్సలు పెట్టకండి ఉన్న డబ్బును దాచుకోండి.  మీ వైవాహిక జీవితంలో ప్రశాంతత ఉండదు. ఇంకా లెక్కలు కూడా మారతాయి.

5 / 5
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us