70 ఏళ్ల రాజమండ్రి ఫేమస్ స్వీట్.. అక్కడ అడుగుపెడితే గంగరాజు పాలకోవా రుచి చూడాల్సిందే!

Updated on: May 16, 2026 | 1:21 PM

ఆంధ్రప్రదేశ్‌లో 70 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ స్వీట్ చాలా ఫేమస్. ఇది ఎక్కడో కాదు రాజమండ్రి స్వీట్. అక్కడికి వెళ్ళిన వారు ఈ స్వీట్ తినకుండా ఉండరు అదే గంగరాజు పాలకోవా. పాలతో దీనిని తయారు చేస్తారు. ఇది ఒకసారి నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత సాఫ్ట్ గా ఉంటుంది. మీ ఇంట్లోనే ఈ టేస్టీ పాలకోవాను ఈజీగా చేసుకుని తినొచ్చు.

1 / 5
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు చెప్పబోయే స్వీట్ చాలా ఫేమస్. ఇది ఎక్కడో కాదు రాజమండ్రి స్వీట్. అక్కడికి వెళ్ళిన వారు ఈ స్వీట్ తినకుండా ఉండరు అదే  గంగరాజు పాలకోవా. చిక్కటి పాలతో దీనిని తయారు చేస్తారు. ఇది ఒకసారి నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత సాఫ్ట్ గా ఉంటుంది. మీ ఇంట్లోనే ఈ  టేస్టీ  పాలకోవాను ఈజీగా చేసుకుని తినొచ్చు.

2 / 5
గంగరాజు పాలకోవాకు కావలసిన పదార్థాలు: రెండు లీటర్లు చిక్కటి  పాలు, ఒక కప్పు పంచదార, రెండు టేబుల్ స్పూన్స్ 
నెయ్యి , అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి , రెండు టేబుల్ స్పూన్స్ పాలు పొడిని తీసుకోవాలి. ఇంకా టెస్ట్ కోసం బాదం పప్పులు కూడా వేసుకోవచ్చు.

గంగరాజు పాలకోవాకు కావలసిన పదార్థాలు: రెండు లీటర్లు చిక్కటి పాలు, ఒక కప్పు పంచదార, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి , అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి , రెండు టేబుల్ స్పూన్స్ పాలు పొడిని తీసుకోవాలి. ఇంకా టెస్ట్ కోసం బాదం పప్పులు కూడా వేసుకోవచ్చు.

3 / 5
గంగరాజు పాలకోవా తయారీ విధానం: ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని దానిలో పాలు  పోసి స్టవ్‌ మీద పెట్టి  మీడియం మీద వాటిని బాగా  మరిగించాలి. అయితే, పాలు అడుగు అంటుకోకుండా ఉండేందుకు  మధ్య మధ్యలో వాటిని తిప్పుతూ ఉండాలి. పాలు సగానికి మరిగిన తరవాత పంచదార వేసి మిక్స్ అయ్యేలా కలపాలి.

4 / 5
పాలను చిక్క బడే వరకు స్టవ్ మీదే ఉంచాలి:  ఇక ఇప్పుడు మీడియం మంట మీద పాలను పెట్టి వాటిని  కలుపుతూ ఉండాలి. పాలు చిన్న చిన్నగా చిక్కబడుతూ అది కోవా మాదిరిగా మారుతుంటాయి. ఇంకా దీనిలో నెయ్యి వేసి మిక్స్ అయ్యేలా కలపాలి. మీరు కూడా ఇంట్లో చేసుకునేటప్పుడు ఇలా చేసుకోండి.

5 / 5
గంగరాజు పాలకోవా స్టైల్ : మీరు కావాలంటే టెస్ట్ కు  పాలు పొడిని కూడా తీసుకోవచ్చు. చివర్లో అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి అలాగే 10  నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి. అయితే , మీరు దీనిని పూర్తిగా చల్లారిన తర్వాత తింటే రాజమండ్రి గంగరాజు పాలకోవా టేస్ట్ వస్తుంది.

Follow Us