వారిపై చెడు దృష్టి.. జాగ్రత్తగా ఉండకపోతే ఒక్క రోజులోనే సంపాదించింది మొత్తం గాల్లోకే..

Updated on: Apr 25, 2026 | 5:01 PM

జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని ప్రకారం రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలంగా ఉంటే, మరి కొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, ఈ ప్రభావం 12 రాశుల వారిపైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. రాహువు ఎలాంటి వాడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

1 / 5

2 / 5
జ్యోతిష్య శాస్త్రంలో రాహువును చూసి అందరూ భయపడుతూనే ఉంటారు. ఎందుకంటే, ఒకసారి ఈ గ్రహం దృష్టి పడిందా వారికి ఇంక కష్ట కాలం మొదలైనట్లే. ప్రస్తుతం, రాహువు తన సొంత నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. ఈ ఏడాది చివర్లో మారబోతున్నాడు. అప్పటి వరకు రెండు రాశుల వారికీ బ్యాడ్ టైం స్టార్ట్.

3 / 5
కుంభ రాశి : ముఖ్యంగా కుంభ రాశి వారు చాలా రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఎన్నో సమస్యలు వస్తాయి. ఇక వీరి పై   ఇప్పటికే శని దృష్టి కూడా ఉంది  అలాగే, రాహువు సంచారం  ఇంకా  బాధపెడుతుంది. వ్యాపారాలు చేసే వారికి నష్టాలు వస్తాయి. 
అలాగే, కొత్త సవాళ్లు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంకా  వైవాహిక జీవితంలో కూడా కొత్త సమస్యలు వస్తాయి.

కుంభ రాశి : ముఖ్యంగా కుంభ రాశి వారు చాలా రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఎన్నో సమస్యలు వస్తాయి. ఇక వీరి పై ఇప్పటికే శని దృష్టి కూడా ఉంది అలాగే, రాహువు సంచారం ఇంకా బాధపెడుతుంది. వ్యాపారాలు చేసే వారికి నష్టాలు వస్తాయి. అలాగే, కొత్త సవాళ్లు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంకా వైవాహిక జీవితంలో కూడా కొత్త సమస్యలు వస్తాయి.

4 / 5
మీన రాశి : మీన రాశి వారు జాగ్రత్తగా ఉండకపోతే ఒక్క రోజులోనే సంపాదించింది మొత్తం గాల్లోకి పోతోంది. ఎవరి వద్ద అప్పు తీసుకోవద్దు. డబ్బు విషయాల్లో జాగ్రత్త చాలా అవసరం. ఇంకా ఏ పనులు కూడా ముందుకు వెళ్ళవు. సంబంధాలలో గొడవలు వస్తాయి. ఇది వైవాహిక జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎవరితో గొడవలు పెట్టుకోకండి.

5 / 5
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us