గడ్డి అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. ఈ మొక్క కిడ్నీలో రాళ్లను ఈజీగా కరిగించేస్తుంది..

Updated on: Apr 12, 2026 | 11:06 AM

Kidney stone treatment natural: ప్రకృతిలో ఎన్నో అద్భుత ఔషధ గుణాల మొక్కలు ఉన్నాయి. వాటిలో పునర్నవ మొక్క కూడా ఒకటి. ఇది సాధారణ మొక్క కాదు. ఇంటి చుట్టుపక్కల పిచ్చి మొక్కలా ఉంటుంది. ఇది పొలాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఇది పైకి చూడటానికి ఒక గడ్డి మొక్కలా ఉంటుంది.

1 / 5
ప్రకృతిలో ఎన్నో అద్భుత ఔషధ గుణాల మొక్కలు ఉన్నాయి. వాటిలో పునర్నవ మొక్క కూడా ఒకటి. ఇది సాధారణ మొక్క కాదు. 
ఇంటి చుట్టుపక్కల పిచ్చి మొక్కలా ఉంటుంది. ఇది పొలాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఇది పైకి చూడటానికి ఒక గడ్డి మొక్కలా ఉంటుంది.

ప్రకృతిలో ఎన్నో అద్భుత ఔషధ గుణాల మొక్కలు ఉన్నాయి. వాటిలో పునర్నవ మొక్క కూడా ఒకటి. ఇది సాధారణ మొక్క కాదు. ఇంటి చుట్టుపక్కల పిచ్చి మొక్కలా ఉంటుంది. ఇది పొలాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఇది పైకి చూడటానికి ఒక గడ్డి మొక్కలా ఉంటుంది.

2 / 5
ఈ పునర్నవ మొక్కను ఆయుర్వేదంలో వాడుతారు. ఇక్కడ కంటే, ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖీరీలో భారీగా కనిపిస్తుంటాయి. 
పేరుకు తగ్గట్టుగానే దీనిలో పునరుజ్జీవింపజేసే శక్తి దాగి ఉంది. అందుకే దీనిని పునర్నవ అని అంటారు.

ఈ పునర్నవ మొక్కను ఆయుర్వేదంలో వాడుతారు. ఇక్కడ కంటే, ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖీరీలో భారీగా కనిపిస్తుంటాయి. పేరుకు తగ్గట్టుగానే దీనిలో పునరుజ్జీవింపజేసే శక్తి దాగి ఉంది. అందుకే దీనిని పునర్నవ అని అంటారు.

3 / 5
ప్రస్తుతం అనేక మంది కిడ్నీ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ మొక్కలు కిడ్నీల్లో ఉండే రాళ్ళను కరిగించగలవు. ఇంకా దీనిలో పొటాషియం ఉండటం వల్ల, ఇది శరీరంలోని గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్  రేటును పెంచేలా చేస్తుంది.

4 / 5
ఇది కిడ్నీలు రక్తాన్ని వడకడుతుంది. కిడ్నీలు పని చేయనప్పుడు పునర్నవ రసం తాగడం వలన ఈ వాపులు తగ్గి, శరీరంలోని విష పదార్దాలు బయటకు పోతాయి.ఇంకా దీనిలో అనేక పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకా గుండె ఆరోగ్యం కూడా  మెరుగుపడుతుంది.

5 / 5
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us