చంద్ర సంచారం.. ఈ రాశి వారికి టెన్షన్ తప్పదబ్బా!

Updated on: Nov 22, 2025 | 4:38 PM

నెల రోజులకు ఒకసారి గ్రహాలు రాశి సంచారం చేస్తుంటాయి. ఇక కొన్ని గ్రహాలు ఆరు నెలలకు, లేదా సంవత్సరానికి ఒకసారి నక్షత్ర సంచారం, రాశి సంచారం చేస్తుంటాయి. అయితే అతి త్వరలో చంద్రుడు కుంభరాశిలోకి సంచారం చేయనున్నాడు. దీని వలన మూడు రాశుల వారికి టెన్షన్స్, సమస్యలు తప్ప ఇంక ఏ ప్రయోజనం ఉండదు.

1 / 5

2 / 5
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు తమ రాశిని మార్చుకోవడం అనేది సహజం. ఇది 12 రాశులను ప్రభావితం చేస్తుంది.  అయితే నవంబర్ 28వ తేదీన చంద్రగ్రహం కుంభరాశిలోకి సంచారం చేయనుంది. దీని వలన మూడు రాశుల వారికి అనుకోని సమస్యలు ఎదురు కానున్నాయి. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

3 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి చంద్రుడి సంచారం వలన అనేక సమస్యలు ఎదురు అయ్యే ఛాన్స్ ఉంది. అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చును. ఇవి మీకు సమస్యలను తీసుకొస్తాయి.  అందుకే ఈ సమయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.

4 / 5
తుల రాశి : తుల రాశి వారికి  ఇది మంచి సమయమే అయినప్పటికీ, చంద్రుడి సంచారం వలన మాత్రం ఈ రాశి వారు వ్యాపారంలో నష్టపోవడం, ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవ్వడం వంటివి చేసే ఛాన్స్ ఉన్నదంట.

5 / 5
మీన రాశి : మీన రాశి వారికి కూడా ఇది చాలా కష్టకాల సమయం అని చెప్పవచ్చును. ఈ సమయంలో వీరు ఏ పని చేసినా అది మధ్యలోనే ఆగిపోతుంది. విద్యార్థులు కూడా చాలా కష్టపడితేనే మంచి ఫలితాలను అందుకుంటారు.