AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎదిగే ఆడపిల్లలతో పాటు అన్నివయసుల వాళ్ళు తప్పక తినాల్సిన లడ్డు.. ఆరోగ్యంతో పాటు అందం కూడా

ఈ లడ్డు తింటే హెల్త్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి. ఇది నేచురల్ ఎనర్జీ బూస్టర్ కూడా. దీనిని తింటే, బలహీనత, అలసట తగ్గిస్తుంది. ఇంకా దీనిలో కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా శరీరానికి బలాన్ని ఇస్తుంది. దీనిని ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: May 04, 2026 | 10:20 AM

Share
గసగసాల ఖర్జురా లడ్డుకు కావలసిన పదార్థాలు: ఒక కప్పు ఖర్జూరాలు, గింజలు తీసినవి తీసుకోవాలి. ఇంకా రెండు టేబుల్ స్పూన్  గసగసాలు , 10 బాదం , 10 కాజూ ,  మూడు టేబుల్ స్పూన్లు వేరుసెనగలు,  ఒక టేబుల్ స్పూన్ యాలకల పొడి , ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి. ఇవన్నీ తీసుకుంటే లడ్డులు చాలా టేస్టీగా ఉంటాయి.

1 / 5
గసగసాల ఖర్జురా లడ్డు తయారీ విధానం: డ్రై ఫ్రూట్స్ ను ఇలా సిద్ధం చేసుకోవాలి:  బాదం, కాజూ, వేరుసెనగలను బాగా వేయించి వీటిని  చల్లారనివ్వాలి. ఇంకా మిక్సీలో వీటిని తీసుకుని మరి గరుకుగా పొడి చేసుకోవాలి. ఇంకా గసగసాలను కూడా వేయించుకోవాలి. అలాగే, గసగసాలను మీడియం  మంటపై  వేయించాలి.

2 / 5
ఖర్జూరం ఇలా మిక్స్ చేసుకోవాలి: ఖర్జూరాలను మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా వీటిని  చిన్న ముక్కలుగా వేసుకున్నా కూడా సరిపోతుంది. పాన్‌లో కొద్దిగా  నెయ్యి వేడి చేసి ఇంకా  ఖర్జూరం కూడా  వేసి దీనిలో  కలపాలి. ఇంకా దీనిలో అందులో డ్రై ఫ్రూట్స్ పొడి, ఒక టేబుల్ స్పూన్ గసగసాలు, అర టేబుల్ టేబుల్ స్పూన్ యాలకల పొడి వేసి బాగా కలుపుకోవాలి.

3 / 5
అయితే, ఈ మిశ్రమం వేడి మీద ఉన్నప్పుడే చేతికి ఒక నెయ్యిని రాసుకుని చిన్న చిన్న లడ్డూలుగా చేసుకుని ఒక గిన్నెలో పెట్టుకోవాలి ఇంకా వీటిని ఫ్యాన్ కింద పెట్టుకుంటే లడ్డు గట్టి పడుతుంది. ఇంకా ఇవి  రోజుకు ఒకటి లేదా రెండు లడ్డులు ఆరోగ్యానికి చాలా మంచిది. 
ముఖ్యంగా  పిల్లలు, పెద్దలు తప్పక తినాలి.

అయితే, ఈ మిశ్రమం వేడి మీద ఉన్నప్పుడే చేతికి ఒక నెయ్యిని రాసుకుని చిన్న చిన్న లడ్డూలుగా చేసుకుని ఒక గిన్నెలో పెట్టుకోవాలి ఇంకా వీటిని ఫ్యాన్ కింద పెట్టుకుంటే లడ్డు గట్టి పడుతుంది. ఇంకా ఇవి రోజుకు ఒకటి లేదా రెండు లడ్డులు ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా పిల్లలు, పెద్దలు తప్పక తినాలి.

4 / 5
ఇంకా ఇది తింటే హెల్త్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి. ఇది నేచురల్ ఎనర్జీ బూస్టర్ కూడా. దీనిని తింటే, బలహీనత, అలసట తగ్గిస్తుంది
ఇంకా దీనిలో కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా శరీరానికి బలాన్ని ఇస్తుంది. (నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

ఇంకా ఇది తింటే హెల్త్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి. ఇది నేచురల్ ఎనర్జీ బూస్టర్ కూడా. దీనిని తింటే, బలహీనత, అలసట తగ్గిస్తుంది ఇంకా దీనిలో కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా శరీరానికి బలాన్ని ఇస్తుంది. (నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
ఈ టిప్స్ తెలిస్తే ఎంత రద్దీ ఉన్నా మీ ట్రైన్ టికెట్ కన్ఫర్మ్!
ఈ టిప్స్ తెలిస్తే ఎంత రద్దీ ఉన్నా మీ ట్రైన్ టికెట్ కన్ఫర్మ్!
అబ్బబ్బా.. అదృష్టం అంటే వీరిదే గురూ..శుక్రుడి మార్పుతో లక్కేలక్కు
అబ్బబ్బా.. అదృష్టం అంటే వీరిదే గురూ..శుక్రుడి మార్పుతో లక్కేలక్కు
ఓటీటీలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశాక ఒంటరిగా పడుకోవాలంటే భయపడతారు
ఓటీటీలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశాక ఒంటరిగా పడుకోవాలంటే భయపడతారు
స్టాక్ మార్కెట్ అంటే భయమా?.. ఈ ఫండ్స్ పై ఓ లుక్కేయండి!
స్టాక్ మార్కెట్ అంటే భయమా?.. ఈ ఫండ్స్ పై ఓ లుక్కేయండి!
సౌత్‌లో మళ్లీ మాఫియా ట్రెండ్‌.. స్టార్‌ హీరోలంతా డాన్‌లే!
సౌత్‌లో మళ్లీ మాఫియా ట్రెండ్‌.. స్టార్‌ హీరోలంతా డాన్‌లే!
నిన్న బాహుబలి.. నేడు మీర్జాపూర్.. బొమ్మ బ్లాక్‌బస్టర్
నిన్న బాహుబలి.. నేడు మీర్జాపూర్.. బొమ్మ బ్లాక్‌బస్టర్
ఎరుపు డ్రాగన్ ఫ్రూట్ vs తెల్ల డ్రాగన్ ఫ్రూట్,ఏది ఆరోగ్యానికి మేలు
ఎరుపు డ్రాగన్ ఫ్రూట్ vs తెల్ల డ్రాగన్ ఫ్రూట్,ఏది ఆరోగ్యానికి మేలు
తెలుగులో బిజీ అవుతున్న మలయాళ ముద్దుగుమ్మలు
తెలుగులో బిజీ అవుతున్న మలయాళ ముద్దుగుమ్మలు
బంగారంలో రూ. 50,000 ఇన్వెస్ట్‌మెంట్.. 2036 నాటికి మీ చేతికి ఎంత?
బంగారంలో రూ. 50,000 ఇన్వెస్ట్‌మెంట్.. 2036 నాటికి మీ చేతికి ఎంత?
పాన్ ఇండియా మార్కెట్‌పై అగ్ర నిర్మాత సంచలన వ్యాఖ్యలు
పాన్ ఇండియా మార్కెట్‌పై అగ్ర నిర్మాత సంచలన వ్యాఖ్యలు