నేడే త్రిగ్రాహి రాజయోగం.. ఈ రాశుల వారు జాగ్రత్త

Updated on: Oct 11, 2026 | 4:24 PM

నేడు తుల రాశిలోకి మూడు గ్రహాల కలయిక జరగనుంది. చంద్రుడు, బుధుడు, శుక్రుడు ఈ మూడు గ్రహాల కలయికతో త్రిగ్రాహి రాజయోగం ఏర్పడుతుంది. అయితే ఇది కొన్ని రాశుల వారికి కలిసి వస్తే, మరికొన్ని రాశుల వారికి అనేక సమస్యలను తీసుకొస్తుంది. కాగా, ఇది ఏ రాశుల వారికి నష్టాలు తీసుకొస్తుందో చూసేద్దాం.

1 / 5

2 / 5
కుంభ రాశి : ఈ రాశి వారికి ఈ యోగం అష్టమ స్థానంలో ఏర్పడుతోంది. దీనివల్ల అనవసర ఖర్చులు పెరుగుతాయి. మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి, చిన్న మాట పెద్ద గొడవకు దారితీస్తుంది. ప్రయాణాల్లో వస్తువులు పోయే అవకాశం ఉంది. ఆరోగ్యంలో ముఖ్యంగా కంటికి సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. అందువలన వీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని చెప్పాలి.

3 / 5
మీన రాశి : మీకు ఈ కలయిక సప్తమంలో జరుగుతోంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అపార్థాలు వచ్చే సూచన ఉంది. భాగస్వామ్య వ్యాపారాల్లో డబ్బు విషయంలో లెక్కలు సరిచూసుకోవాలి. ఎవరికీ హామీలు, గ్యారంటీలు ఇవ్వకండి. మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు. దూర ప్రయాణాలు చేయకపోవడమే మంచిది.

4 / 5
వృషభ రాశి :వృషభ రాశి అధిపతి శుక్రుడు తులలో ఉండటం వల్ల మీకు ఇది ఆరవ స్థానంలో అవుతోంది. పాత శత్రువులు మళ్లీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది. అప్పు తీసుకోవడం, ఇవ్వడం ఈరోజు వద్దు.

5 / 5
తుల రాశి :యోగం మీ రాశిలోనే ఏర్పడుతున్నా, చంద్రుడు త్వరగా కదిలే గ్రహం కావడం వల్ల మానసిక అస్థిరత పెరుగుతుంది. ఒకేసారి చాలా ఆలోచనలు వస్తాయి, ఏదీ పూర్తి చేయలేరు. నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపడకండి. ప్రేమ వ్యవహారాల్లో మోసపోయే అవకాశం ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us