అస్సలు పొయ్యి ముట్టించకుండా రెండు నిముషాల్లో చేసే కూర ఈ ప్రపంచంలో ఇదేనేమో..

Updated on: Aug 12, 2026 | 3:51 PM

ఇప్పుడు చెప్పబోయ్యే కూరకు అసలు పొయ్యి ముట్టించాల్సిన అవసరం లేదు. మీరు ఒకసారి చేసుకుని తాగితే మళ్ళీ మళ్ళీ అదే చేయమని అడుగుతారు. ఇది వరకు రోజుల్లో ఎంతో ఇష్టంగా తినేవాళ్లు. మీరు దీనిని చింత పండు రసంతో మంచిగా చేసుకుని తినొచ్చు. మరి, లేట్ చేయకుండా దీనిని ఎలా చేయాలి? కావాల్సిన పదార్దాలు ఏంటో ఇక్కడ చూద్దాం..

1 / 5

2 / 5
పచ్చి పులుసుకు కావాల్సిన పదార్దాలు: 100 గ్రాముల పచ్చి చింతపండు, రెండు ఉల్లిపాయలు ముక్కలు, 3 పచ్చిమిర్చి, నాలుగు ఎండు మిర్చి, రుచికి సరిపడా ఉప్పు, రెండు టీ స్పూన్స్ ఆయిల్, ఇంకా కొద్దిగా బెల్లంను ఈ పులుసులో వేస్తే  టేస్టీగా ఉంటుంది. ఇక వీటితో పులుసు చేసి తింటే టేస్ట్  అదిరిపోతోంది.

3 / 5
ముందుగా చింతపండు రసం ఇలా తీసుకోవాలి : ముందుగా చింతపండును తీసుకుని ఒకసారి నీళ్లతో కడిగి దీని నుంచి గుజ్జు రసం వేరు  చేసి ఒక గిన్నెలో పెట్టాలి. అయితే, ముందుగా  దీనికోసం రెడీ చేసి పెట్టుకోవాలి. అప్పటికప్పుడు తీస్తే అంత టేస్ట్ ఏం ఉండదు. మీరు ఇంట్లో చేసేటప్పుడు ఇది ఫాలో అయితే చాలు.

4 / 5
దీనిలో కొద్దిగా బెల్లం, సరిపడా ఉప్పు, నాలుగు ఉల్లిపాయ ముక్కలు, మూడు పచ్చిమిర్చి , కొత్తిమీర ఆకులు వేసి కలుపుకోవాలి. కలిపాక దీనిని పక్కన పెట్టాలి. చింత పండు రసంలో పచ్చి జీలకర్ర, కరివేపాకు ఆకులు కూడా వేసి గరిటెతో రెండు నుంచి మూడు సార్లు  తిప్పుకోవాలి. అంతే, చల్ల చల్లని పచ్చి పులుసు రెడీ

5 / 5
గ్యాస్ సమస్యలతో బాధ పడే వాళ్ళు దీనిని ఎక్కువగా తీసుకోకండి మితంగా తీసుకుంటే ఇంకా సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us