
నవంబర్ నెలలో తప్పకుండా అమృతసర్ వెళ్లాల్సింది. అద్భుతమైన ప్రదేశాలలో కూడా ఇదొక్కటి. పంజాబ్లోని ఈ ప్లేస్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ స్వర్ణ దేవాలయం తన కాంతితో ప్రకాశిస్తుంది. ఇక్కడికి వెళ్లి ఆలయం, చుట్టూ ఉన్న కొలను చూస్తే మంత్రముగ్దులు అవ్వాల్సిందే. అంత అద్భుతంగా ఉంటుంది.

వారణాసి, ఉత్తర ప్రదేశ్ : నవంబర్ మాసం వచ్చిందంటే చాలు, చల్లని గాలి, ఎండ లేకుండా ఉంటుంది. అయితే చాలా మంది వారణాసి వెళ్లాలి అనుకుంటారు. అయితే మీరు వెళ్లడానికి ఈ సమయం చాలా బెస్ట్ అని చెప్పాలి. సూర్యోదయంలో పడవ ప్రయాణాలు, ఇవన్నీ కూడా మీకు చాలా అద్భుతంగా ఉంటుంది.

ఉదయపూర్, రాజస్థాన్ : రాజస్థాన్లోని ఉదయ్ పూర్ కూడా చాలా అద్భుతమైన ప్రదేశం అని చెప్పాలి. అందమైన రాజభవనాలు, అందమైన ఉద్యానవనాలు, సరస్సులు అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అందువలన నవంబర్ నెలలో టూర్ ప్లాన్ చేసుకునే వారు తప్పకుండా రాజస్థాన్లోని ఉదయపూర్ వెళ్లొచ్చు.

మున్నార్ : అందమైనే ప్రదేశాలలో మున్నార్ కూడా చాలా అద్భుతమైన సమయం అని చెప్పాలి. అందమైన కాఫీ తోటలు, సరస్సులు ,నదులు, ఎత్తైన కొండలు ఇవన్నీ కూడా వీరికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయని చెప్పాలి. అందువలన పచ్చని ప్రకృతిలో ఆనందంగా ఎంజాయ్ చేయాలి అనుకునే వారికి ఇది చాలా బెస్ట్ సమయం అని చెప్పాలి.

డార్జిలింగ్ : డార్జిలింగ్ ఒక అందమైన పర్యాటక ప్రదేశం అని చెప్పాలి. అందువలన వీరికి అది చాలా బెస్ట్ సమయం అని చెప్పాలి. హిమాలయాలు, ఎత్తైన కొండలు, రైలు ప్రయాణం ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. నవంబర్ నెలలో టూర్ ప్లాన్ చేసేవారికి ఇది చాలా బెస్ట్.