నిమ్మకాయ అన్నం.. లాంగ్ జర్నీకి ఇదే పర్ఫెక్ట్.. రుచితో పాటు మరో ప్రత్యేకత కూడా!

Updated on: Oct 23, 2026 | 1:26 PM

నిమ్మకాయ అన్నం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా దీనిని మీరు దూర ప్రయాణాలు చేసేటప్పుడు తీసుకెళ్తే మంచిగా తినొచ్చు. మరి, అసలు లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

1 / 5

కావల్సిన పదార్థాలు :  మూడు కప్పులు బియ్యం , రెండు నిమ్మకాయలు,  టేబుల్ స్పూన్స్ వేరుశెనగ నూనె, అర టేబుల్ స్పూన్ ఆవాలు , ఒక టేబుల్ స్పూన్ వేరుశెనగలు , ఒక టేబుల్ స్పూన్  కందిపప్పు,  10 జీడిపప్పు , 3 పచ్చి మిరపకాయలు, 4  ఎండు మిర్చి, 
అర కట్ట కరివేపాకు, పావు టేబుల్ స్పూన్ పసుపు పొడి, ఉప్పు అవసరమైనంత  తీసుకోవాలి.

కావల్సిన పదార్థాలు : మూడు కప్పులు బియ్యం , రెండు నిమ్మకాయలు, టేబుల్ స్పూన్స్ వేరుశెనగ నూనె, అర టేబుల్ స్పూన్ ఆవాలు , ఒక టేబుల్ స్పూన్ వేరుశెనగలు , ఒక టేబుల్ స్పూన్ కందిపప్పు, 10 జీడిపప్పు , 3 పచ్చి మిరపకాయలు, 4 ఎండు మిర్చి, అర కట్ట కరివేపాకు, పావు టేబుల్ స్పూన్ పసుపు పొడి, ఉప్పు అవసరమైనంత తీసుకోవాలి.

2 / 5

ముందుగా మీరు  గ్యాస్ పొయ్యి వెలిగించి, ఆ తరువాత ఒక మీడియం  సైజ్  పాత్రను తీసుకోండి. ఇంకా దీనిలో మీరు తీసుకున్న  వేరుశెనగ నూనె పోసి వేడి చేయండి. నూనె బాగా వేడి అయినా తర్వాత  కొద్దిగా ఆవాలు, మూడు వేరుశెనగలు, ఇంకా కొద్దిగా  మినపపప్పును కూడా దీనిలో వేసి ఇది రంగు మారే వరకు దీనిని బాగా వేయించాలి.

3 / 5
ఆ తరువాత, ఇంకా వేరుశెనగలు, నాలుగు  జీడిపప్పులు కూడా దీనిలో  వేసి రంగు మారే వరకు వేయించాలి. ఆ తరువాత, తరిగిన పచ్చిమిర్చి, ఇంకా ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించాలి. ఇంకా పొయ్యి మీద మంటను తక్కువగా ఉంచండి. ఆ తరువాత, కొద్దిగా పసుపు పొడి,  కొద్దిగా ధనియాల పొడి వేసి ఇది ఆపేయాలి.

4 / 5
రెండు నిముషాల తర్వాత, ఇంకా గింజలు కూడా తీసివేసి, ఇలా పిండిన నిమ్మరసాన్ని దీనిలో మంచిగా కలపండి. ఇంకా  అవసరమైనంత ఉప్పు కూడా వేసి కలపండి. అలాగే, ఇంకా దీనిలో ఉడికించిన అన్నం వేసి కలపండి. ఇలా వేసాక కొద్దీ సేపు పక్కన పెట్టాలి.

5 / 5
ఇంకా ఈ అన్నం మరి ముద్దగా.. సుద్దగా ఉండకూడదు. ఇంకా అన్నం మెత్తగా, ఇంకా ఒకదానికొకటి అంటుకోకుండా ఇది చూసుకోవాలి. అలాగే ఈ నిమ్మరసం మిశ్రమం అన్నం మొత్తం పడుతుంది. అప్పుడు రుచికరమైన నిమ్మకాయ  అన్నం రెడీ అవుతుంది. ప్రయాణాల్లో ఇది తీసుకెళ్తే మంచిగా తినొచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us