వాస్తు టిప్స్ : ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? లాభ, నష్టాలు తెలుసుకోండి

Updated on: Jul 18, 2026 | 3:53 PM

జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా వాస్తు నియమాలు పాటిస్తుంటారు. అయితే ఇంటి విషయంలోనే కాకుండా ఇంటి ముందు పెంచుకునే మొక్కల విషయంలో కూడా ఒకటికి రెండు సార్లు వాస్తు దోషాలు ఉన్నాయో లేదు చూసుకుంటారు. కాగా ఇప్పుడు మనం వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ ఇంటిలో పెంచుకోవడం వలన కలిగే లాభాలు నష్టాలు చూసేద్దాం.

1 / 5
మనీ ప్లాంట్ మొక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరి ఇంటిలో మనీ ప్లాంట్ మొక్క అనేది తప్పనిసరిగా ఉంటుంది. కొంత మంది ఇంటిలో సంపద పెరగాలని మనీ ప్లాంట్ మొక్కను నాటుకుంటే, మరికొంత మంది మాత్రం వాస్తు ప్రకారం ఇంటిలో పెంచుకుంటున్నారు. ఇంకొందరు ఇంటి అలంకరణ కోసం ఇంటిలో మనీ ప్లాంట్ మొక్క పెంచుకుంటున్నారు.

2 / 5
కాగా, మరి ఇంటిలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోవచ్చునా? దీనిని ఎలా పెంచుకుంటే సమస్యలు ఎదుర్కుంటారు. దీని వలన కలిగే లాభాలు ఏవి? నష్టాలు ఏవి ? దీని గురించి పండితులు ఏం చెబుతున్నారు అనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో ఇంటి ముందు మనీ ప్లాంట్ మొక్కను నాటుకోవడం ఒక ట్రెండ్ అయిపోయింది. ఇది ఇంటిలో సంతోషాన్ని, ఆనందం, శ్రేయస్సును, సంపదను పెంచుతుందని అందరూ నమ్ముతారు.

3 / 5
కానీ వాస్తు ప్రకారం ఇంటిలో మనీ ప్లాంట్ మొక్కను సరైన దిశలో నాటకపోతే, అది అనేక రకాల సమస్యలకు కారణం అవుతుందని చెబుతున్నారు వాస్తు పండితులు. మనీ ప్లాంట్ మొక్కను తప్పుడు దిశలో నాటడం వలన ఇది ఇంటి పురోగతికి ఆటంకం కలిగించి, ఆర్థిక సమస్యలకు కారణం అవుతుంది. అంతే కాకుండా కుటుంబ సభ్యుల్లో కూడా అసంతృప్తిని నింపుతుంది.

4 / 5
అలాగే ఎప్పుడూ కూడా మనీ ప్లాంట్ మొక్క నేలను తాకకూడదు. దాని తీగలు నేలను తాకితే అది అశుభం దీని వలన ఇంటిలో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. అంతే కాకుండా కుటుంబంలో కలహాలు, అనారోగ్య సమస్యలు అధికం అవ్వడం వంటిది జరుగుతుంది. అందువలన వీలైనంత వరకు  మనీ ప్లాంట్ మొక్క ఇంటిలో నాటుకుంటే దాని తీగలు నేలను తాకేలా చేయకూడదంట. పైకి ఉండేలా చూసుకోవాలి.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us