అక్షయ తృతీయ రోజున భారీ గ్రహాల ఛేంజ్.. సింగిల్ షాట్‎లో వీరి అప్పులు మొత్తం ఎగిరిపోతాయ్

Updated on: Apr 17, 2026 | 8:26 AM

Akshaya Tritiya 2026: గ్రహాలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. ఇలా మారినప్పుడు కొందరికి మంచిగా ఉంటే మరి కొందరికి అనుకూలంగా ఉంటుంది. భారీ గ్రహాల కలయిక అక్షయ తృతీయ రోజే జరగనుంది. ఇక ఈ ఏడాది అక్షయ తృతీయను ఏప్రిల్ 19న జరుపుకోనున్నారు.

1 / 5
గ్రహాలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. ఇలా మారినప్పుడు కొందరికి మంచిగా ఉంటే మరి కొందరికి అనుకూలంగా ఉంటుంది. 
ఈ కలయిక అక్షయ తృతీయ రోజే జరగనుంది. ఇక ఈ  ఏడాది అక్షయ తృతీయను ఏప్రిల్ 19న జరుపుకోనున్నారు.

గ్రహాలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. ఇలా మారినప్పుడు కొందరికి మంచిగా ఉంటే మరి కొందరికి అనుకూలంగా ఉంటుంది. ఈ కలయిక అక్షయ తృతీయ రోజే జరగనుంది. ఇక ఈ ఏడాది అక్షయ తృతీయను ఏప్రిల్ 19న జరుపుకోనున్నారు.

2 / 5
అక్షయ తృతీయ రోజున అంగారకుడు, గురుడు కలయికతో శక్తివంతమైన శతక యోగం ఏర్పడుతోంది. ఈ గ్రహాలు ఒకదానికి మరొకటి ఎదురుకాబోతున్నాయి.  ఈ కారణంగా.. మూడు రాశుల వారికి దశ తిరిగిపోనుంది.  అవేంటో ఇక్కడ చూద్దాం..

3 / 5
మేష రాశి: మేష రాశివారికి ఈ అక్షయ తృతీయ రోజున నుంచి మంచిగా ఉండబోతోంది. ఈ శతక యోగం వీరి జీవితంలో కొత్త అవకాశాలను తెస్తుంది. అంతేకాదు, అప్పులు మొత్తం కూడా తీరిపోతాయి. జరగవు అనుకున్న పనులు కూడా జరుగుతాయి. ఇంకా మీ కెరీర్ లో కొత్త బాధ్యతలు కూడా చేపడతారు. ఈ సమయంలో డబ్బు బాగా వస్తుంది.

4 / 5
వృషభ రాశి : వృషభ రాశివారికి ఈ అక్షయ తృతీయ రోజున నుంచి శతక యోగం నుంచి బాగా కలిసొస్తుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టిన వారికి డబ్బు వస్తుంది. ఇంకా అధిక లాభాలు వస్తాయి.  మీ కుటుంబ జీవితం కూడా మారుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది.

5 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Follow Us