Maruti S-Presso: మారుతి సుజుకి ఇండియా నుంచి ఎస్-ప్రెస్సో సరికొత్త వెర్షన్
Maruti S-Presso: మారుతి సుజుకి ఇండియా కొత్త ఎస్-ప్రెస్సోను లాంచ్ చేసింది. 1.0 లీటర్ల నెక్స్ట్ జెన్ K-సిరీస్‌లో 2022ఎస్-ప్రెస్సోను విడుదల చేస్తున్నట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది..