కుజ, బుధ గ్రహాల కలయిక.. వీరికి పట్టింది బంగారమే

Updated on: Aug 30, 2026 | 4:58 PM

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయికలు సహజం. నెలకు ఒకసారి లేదా ఆరు నెలలు, కొన్ని రాశులు సంవత్సరానికి ఒకసారి రాశి లేదా నక్షత్ర సంచారం చేస్తుంటాయి. అయితే కొన్ని సార్లు సంచారం సమయంలో గ్రహాల కలయికలు జరుగుతాయి. అయితే త్వరలో కుజ, బుధ గ్రహాలు కలయిక జరగనున్నదంట. దీని గురించి తెలుసుకుందాం.

1 / 5
సెప్టెంబర్ 1న కుజ గ్రహం, బుధ గ్రహం రెండూ కలవనున్నాయట. ఇవి రెండూ నిర్ధిష్ట స్థానంలోకి వచ్చినప్పుడు, కొన్ని రాశుల వారికి ప్రయోజనం చేకూరనున్నంట. అయితే ఈ రెండు గ్రహాల కలయిక వలన సెప్టెంబర్ ఒకటి నుంచి మూడు రాశుల వారికి ఆర్థికంగా కొదవే ఉండదంట. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం పదండి.

2 / 5
తుల రాశి : తుల రాశి వారికి కుజ, బుధ గ్రహాల కలియిక వలన చాలా అద్భుతంగా ఉంటుంది. వీరికి గత కొంత కాలం నుంచి తీరని కోరికలను కూడా ఈ సమయంలో తీర్చుకుంటారు. కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా జీవిస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది.

3 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి రెండు గ్రహాల కలియక వలన జీవితంలో ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలిగిపోతాయి. చాలా ఆనందంగా జీవిస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇది మీకు చాలా అద్భుతమైన ప్రయోజనాలను తీసుకొస్తుంది

4 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి కూడా ఇది చాలా శుభ ప్రదమైన సమయం అని చెప్పాలి. గత కొన్ని రోజుల నుంచి ఎవరు అయితే ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారో వారికి ఇది చాలా బెస్ట్ సమయం అని చెప్పాలి. ఆదాయం పెరుగుతుంది. అంతే కాకుండా ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. అన్ని విధాలుగా వీరికి ఈ సమయం చాలా అద్భతంగా ఉంటుంది.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Loading...
Unable to load recommendations.
Follow Us