
కొంత మందికి వాహనాల నెంబర్స్ కలిసి వస్తే మరికొంత మందికి మొబైల్ నెంబర్స్ కలిసి వస్తాయి. అయితే సంఖ్యాశాస్త్రం ప్రకారం, కొన్ని రకాల మొబైల్ నెంబర్స్ వారిని కోటీశ్వరులను చేస్తాయంట. కాగా, అసలు మొబైల్ నెంబర్ ఎలా ఉంటే అదృష్టంకలిసి వస్తుందో ఇప్పుడు మనంతెలుసుకుందాం.ముందగామీమొబైల్ నెం బర్ తీసుకోవాలి. 987654321 అయితే ఈ సంఖ్యలను జమచేయాలి.

9+8+7+6+5+4+3+2= 45 వస్తుంది. ఈ రెండు అంకెలను మరోసారి కూడాలి. అంటే 4+5 =9 అంటే మీ ఫోన్ నెంబర్ మొత్తం నెంబర్ 9. ఈ నెంబర్ మీ అదృ ష్టాన్ని తెలియజేస్తుంది. అయితే సంఖ్యాశాస్త్రం ప్రకారం, మీ పుట్టిన తేదీ మూల సంఖ్య, మీ ఫోన్ నెంబర్ మూల సంఖ్య సరిపోయే విధంగా ఉంటే, అది మీకు అదృష్టాన్ని తీసుకొస్తుందంట.

ముఖ్యంగా ,1వ సంఖ్యలో జన్మించిన వారికి 1,10,19,28 తేదీలు కలిసి వస్తే, 2వ సంఖ్యలో జన్మించిన వారికి2, 11,20,29 వ సంఖ్యలు గల ఫోన్ నెంబర్లు కలిసి వస్తాయి. అలాగే 3వ సంఖ్యలో జన్మించిన వారికి 2,12,21,30 నెంబర్లు కలిసి వస్తాయి.

వారి వారి పుట్టిన తేదీని బట్టి రాడిక్స్ నెంబర్ 2 అయితే, మీ ఫోన్ నెంబర్ సంఖ్య కూడా 2అయితే అది మీకు ఎనలేని అదృ ష్టం తీసుకరావడమే కాకుండా మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తుందంట.

నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు ధృవీకరించలేదు. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది.