6 / 6
ఒక్కొక్కరికి ఒక్కో విధమైన శరీర లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఎవరికైనా కిడ్నీ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారికి కిడ్నీ ఫెయిల్యూర్ ప్రమాదం ఎక్కువ. ధూమపానం, మద్యపానం అలవాట్లున్నవారు, గుండె జబ్బులు, ఊబకాయంతో ఉన్నవారికి కూడా కిడ్నీ సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువ.